Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
మిళమిళ మెరిసే చర్మానికి నీళ్ళు
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ లీటర్లకొద్దీ నీళ్ళు తాగాలంటుంటారు డాక్టర్లు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు.

రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు.
కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండాలి. బొబ్బరి నీళ్ళు తాగడంవల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది.



Click it and Unblock the Notifications
