Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మొటిమలు తగ్గాలంటే మంచి ఆహార నియమాలు పాటించండి...!

ప్రతిరోజూ మీరు తీసుకొనే ఆహారంలో కొంత మార్పులు చేసి చూడండి. ఆ ఫలితం మీకే తెలుస్తుంది. అందుకు
1. ప్రతి రోజూ డైట్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఫ్యాట్, మరియు నూనె పదార్థాలు, మసాలాలను లేకుండా కనీసి వారంలో రెండు రోజుల పాటు డైట్ ను నిర్వహించండి.
2. ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళు, ఆఫీస్సుల్లో పనిచేసేవాళ్ళకి జంక్ ఫుడ్ పై మక్కువ ఎక్కువ కాబట్టి జంక్ ఫుడ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పండి.
3. మీడైట్ లో తప్పకుండా మసాలాలు, కొవ్వు పదార్థాలు, వేపుల్లు లేకుండా చేసుకుంటే తప్పకుండా మీరు అతి తక్కువ బరువు కలిగి ఉంటారు.
4. ముఖ్యంగా ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్, ఆకు కూరలు, సలాడ్స్ , ఫ్రెష్ ఫ్రూట్స్ వంటివి ప్రతి రోజూ మీ డైట్ లో ఉండేటట్లు చూసుకోవాలి.
5. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతమంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సీన్స్ చెడు చెమట, మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడి శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది.
6. చర్మ సమస్యలను, శరీరాన్ని ఆరోగ్యంగా ఉండి, అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి రోజూ కొద్ది సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి.
7. ప్రతి రోజూ మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా ముఖం కడుక్కోవాలి.
8. ఇంట్లో తరుచూ దొరికే పండ్లుతోటి, వెజిటేబుల్స్ తోటి చర్మానికి స్ర్కబ్బింగ్ చేసుకోవాలి.
9. మార్కెట్లో కొత్తగా ఏవైన వచ్చిన బ్యూటీ ప్రొడక్ట్స్ సౌందర్య నిపుణల సలహాలపైన ఉపయోగించాలి.
10. ఎప్పుడూ మీ చర్మానికి ఉపయోగించే మాస్క్ లు, ఫేషియల్స్ , స్ర్కబ్బింగ్లు, సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని మరీ వాడడం అన్నింటికంటే ఉత్తమమైన పద్దతి.



Click it and Unblock the Notifications
