Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
అన్నిరకాల చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా....

నేచ్యురల్ స్కిన్: ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బొప్పాయీ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ చర్మ మృదువుగా ఉంటుంది.
పొడి చర్మానికి: 1. ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ల్ పాల మీగడను తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి రెండింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెట్చనీ నీటితో కడుగుకోవలి. ఇలా చేయడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది.
2. ఒక గిన్నెలో ఒక టీస్పూన్ వెజిటెబుల్ ఆయిల్, నిమ్మరసం, తేనె సమపాళ్ళలో తీసుకొని వాటిని కలిపి ముఖానికి పటించి అరగంట తర్వాత గోరువెట్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఇది మాయిశ్చరైజెర్లా పనిచేస్తుంది.
3. నిమ్మ రసంలొ పాలు కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని రుద్ది 20 ని//లా తరువాత చల్లని మంచి నీటితో కడుగుకోవలి.
జిడ్డు చర్మానికి: 1. వేసవిలో అరుదుగా దొరికే ద్రాక్ష పండ్లతోటి. ఒక గిన్నెలో ద్రాక్ష రసం, నిమ్మ రసం, కొడిగుడ్డు తెల్ల సొన కలిపి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత చల్లని మంచి నీటితొ కడగాలి. ఇలా చేయడం వల్ల నిగనిగలాడుతుంది.
2. ఒక టేబుల్ స్పూన్ తేనెలో, ఒక కొడిగుడ్డు వేసి బాగ కలిపి ముఖానికి, మెడకు రాసుకొని ఆరిన తరువాత కడుగుకోవాలి.
3. చల్లని మంచి నీటితొ ముఖాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి కడగడం వలన ముఖంపైన ఉన్న మలినాలు ఏప్పటికప్పుడు పొతాయీ।మరి జిడ్డుగా వుంటె ముఖాన్ని కడిగిన తరువాత ఐస్ క్యూబ్స్ తో రుద్ధుకోవాలి.



Click it and Unblock the Notifications
