Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
మొటిమలు నివారణకు టిప్స్...
Skin Care
oi-Saraswathi
By Sindhu

2. రోజ్ వాటర్ లో చందనం పొడి కలిపి పేస్టులా చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
3. మంచి గంధాన్ని అరగదీసి రోజూ రెండు మూడు సార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి.
4. గుప్పెడు వేపాకుల్లో నీళ్లు చిలక రించి పేస్ట్ చేసి, కొద్దిగా పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తరవాత కడిగేయాలి.
5. పదీనా ఆకులను మెత్తగా సూరి ప్రతిరోజు రాత్రిపూట ముఖానికి రాసి ప్రొద్దుట గోరువెచ్చని నీటితో కడగడం వలన మొటిమలు, మచ్చలు పోతేలు
6. చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రి పూట రాసుకుని ఉదయమే కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుముఖం పడాతాయి.
7. మొటిమలు వల్ల ముఖంపై పడ్డ మచ్చలు తగ్గాలంటే బాగా పండిన టొమాటోను ముక్కలుగా కోసి వాటిలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఓట్ మీల్ పౌడర్ లేదా అలోవెరా ఆకు జిగురును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కాటన్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ముంచి ముఖాన్ని నెమ్మదిగా రబ్ చేస్తూ తుడవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి రిఫ్రిజరేటర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు మొటిమల మీద అప్లై చేసి ఉదయా న్నే కడిగేయాలి.
Comments
English summary
How To Prevent Pimples..Tips for Acne and Pimples | మొటిమలు నివారణకు టిప్స్...
Story first published: Saturday, February 11, 2012, 13:04 [IST]
Other articles published on Feb 11, 2012



Click it and Unblock the Notifications