Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
వేసవి వేడితాపం..ముఖం మీద మొటిమలు

1. నల్లమచ్చలు (హైపర్ పిగ్మెంటేషన్): ఎండలోకి వెళ్ళగానే చర్మం నల్లబడటం, ముఖ్యంగా ముఖంపై నల్లని మచ్చలు రావడం.
2. మొటిమలు: ఈ బాక్టీరియా, చుండ్రు, కాస్మెటిక్స్ వంటివి మొటిమలకు కారణమవుతాయి. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవడం కూడా కారణమే.
3. చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే ఆహారంలో ప్రొటీన్ తో పాటు తగినంత ఫ్యాట్ కూడా ఉండేలా చూసుకోవాలి.
4. చేపలు, అవొకడో వంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఒమెగా 3, జింక్ మొటిమలను అరికడతాయి. ఈ జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కాఫీ, ఆల్కహాల్, రెడీ మీట్, వేయించిన పదార్థాలను తీసుకోకూడదు.
5. రోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తీసుకుంటే విటమిన్-ఎ తగినంత అందుతుంది. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్, పాలకూర రోజూ మెనూలో ఉండేలా చూసుకోవాలి.
6. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటాం. అలాగే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. చల్లని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే అలసిన ముఖం కాంతివంతంగా మారుతుంది.
7. వేసవి కాలంలో రెండు సార్లు స్నానం చేయాలి. అలా చేయక పోతే చెమట పడుతుంది. స్నానం చేసి టాల్కం పౌడర్ రాసుకోవాలి. దీంతో చెమట పొక్కులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
8. శరీరానికి రాసుకొనే మంచి సన్ స్క్రీన్ లోషన్ సెలక్ట్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
