Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
పాలతో పసిడి వన్నెలు...

1. గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారిక చక్కటి ఫలితం ఉంటుంది.
2. ఒక టీస్పూను తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృ దువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృతకణాలను తొలగించి..చర్మానికి తేమనందిస్తుంది.
3. బాగా పండిన అరటి పండు గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చటినీళ్లతో కడిగేస్తే చర్మం మొత్తబడుతుంది. రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి పూతవేసుకోవాలి. ఆరాక శుభ్రపరిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
4. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ వేడి చేసి..అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది.
5. నీళ్లను వేడి చేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్ది సేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటినీటితో ముఖం కడుక్కుంటే..ఈ కాలంలో చర్మానికి తేమ అందుతుంది.



Click it and Unblock the Notifications
