Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పుదీనా-వేపలతో చర్మానికి సాంత్వన...!

చర్మం ప్రకాశవంతంతా: చెంచా పుదీనా పొడిలో రెండు చెంచాల సోయాపిండి, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకొంటే పొడిబారిన చర్మతత్వం గలవారైతే సోయాపిండి బదులు పాల పొడిని వాడుకోవచ్చు.
చర్మ ఛాయను మార్చే జ్యూస్ం పది పుదీనా ఆకులు, పెద్ద టమాటా సగం, కీరా, చిటికెడు మిరియాలపొడి, చిటికెడు ఉప్పు తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసి పానీయంలా చేసుకోవాలి. దీన్ని రోజుమార్చి రోజు తాగితే రక్తం శుద్ది జరగడమే కాదు. రంగు కూడా మారుతారు. మొటిమల సమస్య తగ్గుతుంది.
పుదీనా పూత: అరచెంచా పుదీనా పొడి చెంచా సెనగపిండి చెంచా టమాటా గుజ్జు, రెండు చుక్కల నిమ్మరసం.. అన్నింటినీ పాలతో కలిపి పూతలా తయారు చేసుకోవాలి. పిగ్మెంటేషన్ సమస్య ఉన్నచోట ఈ పూతను వేసుకుని పదిహేను నిమిషాలాగి నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి. రెండు నెలల్లో మంచి ఫలితం ఉంటుంది.
వేస: వేపను సర్వరోగ నివారిణిగా పరిగనిస్తాం. ఈ చెట్టు ాకులు, పూలు, కొమ్మలు, జిగురు అన్నీ యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి. కొందరికి వీపు బాగం కాంతి విహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటే నిపుణు ల దగ్గర చికిత్స్ తీసుకోవాలి. ఒకవేళ ప్రారంభ దశలో ఉన్నట్లయితే ఆ తాజా వేపాకు లేదా పొడి నాలుగు చెంచాలు తీసుకుని అందులో తేనె రెండు చెంచాలు, బియ్యప్పిండి లేదా సెనగపిండి రెండు చెంచాలు కలిపి వీపుభాగానికి రాయాలి. కొద్దసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. మెడభాగం నల్లగా ఉన్నవారు ఈ ప్యాక్ ను ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications