Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నిమ్మతో 'ఆయిల్ స్కిన్' కి చెక్....

1. ప్రతి రోజూ రెండు సార్లు గోరువెచ్చని నీటితో, నాణ్యత గల సోపుతో స్నానం చేయాలి. ఆహారపదార్ధాల్లో తీపి, కొవ్వు, ఉప్పు8 మొదలైన వాటిని తగ్గించాలి. బి2 విటమిన్ ఉన్న ఆహార పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి.
2. ఆయిల్ లేని క్రీములు, మాయిశ్చరైజర్లను వాడాలి. సౌందర్య ఉత్పత్తుల లేబుల్‌లో కమాడోజెనిక, నాన్ ఎక్నజెనిక, యాంటీ బాక్టీరియాల్ అని ఉన్న వాటినే కొనాలి. టీట్రీ, గ్రేప్ ఫ్రూట్, మొదలైన సౌందర్య ఉత్పత్తులు ఆయిల్ స్కిన్ వారికి తగిన ఉత్పత్తులు.
3. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్ధ పదార్ధాన్ని బయటకు పంపుతుంది. ఒక చెంచా నిమ్మరసం, నాలుగు చెంచాల ఓట్‌మిల్ పొడి, రెండు చెంచాల తేనె, పెరుగు వీటిని ఒక గిన్నెలో వేసి, మిశ్రమంలా తయారుచేయాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేసి, ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది.
4. ఓట్ మిల్‌తో మేని ఛాయను పెంపొందించుకోవచ్చు. రెండు చెంచాల కోకపొడి, తేనె, ఒక చెంచా చొప్పున ఓట్ మిల్ పొడి, పాల మీగడ కలిపి ముఖానికి మాస్క్ వేసి మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
5. ఆయిల్ స్కిన్ ఉన్నవారు నిమ్మకాయ చెక్కతో ముఖాన్ని అయిదు నిముషాలు మర్దన చేసి, ఆవిరిపడితే నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు వుంటే పోవడంతో పాటు చర్మం అందంగాను, మృదువుగా వుంటుంది. నిమ్మకాయ ముఖానికి రాసుకుని ఎక్కువ సేపు ఉంచకూడదు. ఆరిన వెంటనే క్లీన్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
