Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
కాలుష్యం నుండి చర్మాన్ని సంరక్షించుకోవడం ఎలా..?

1. కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లౌజ్ వంటివి తొడుక్కోవాలి.
2. చర్మం, వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.
3. బయటకు వెళ్లడానికి కనీసం 15-20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
4. సన్‌స్క్రిన్‌లో ఉంటే రసాయనిక ఫిజకల్ సన్‌స్క్రిన్ లేదా కంబైన్ సన్‌స్క్రిన్ అనేది గమనించాలి. సన్ స్క్రిన్ ఉపయోగంతో సన్‌బర్న్స్, పిఎంఎల్‌ఇ, చర్మ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.
5. ఎవరైనా సరే వారి చర్మ రకానికి సరిపోయే స్క్రబ్‌ని వాడాలి. ఎందుకంటే ఏ రకం పడితే ఆ రకం వాడేయటం వలన కొన్ని రకాల స్క్రబ్స్ దద్దుర్లకు దారి తీస్తాయి. చేతులతో గానీ మెత్తని దూది స్కాడ్‌తో ఫేషియల్ స్క్రబ్‌ని తడి ముఖానికి వాడుతున్నప్పుడు మృదువుగా రుద్దుకోవాలి.



Click it and Unblock the Notifications
