Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ....

1. బాదం, ఆప్రీకాట్, చందనం నూనె మూడింటిని సమపాళ్లలో తీసుకొని చర్మానికి రాసుకొని అరగంట తరువాత కడిగేయండి. జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది.
2. హెర్బల్ రకాలు ,కొవ్వులు అధికంగా ఉండే సబ్బులు వాడాలి. గంట గంటకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలోవేర, కోకా, వెన్న, సన్ స్క్రీన్ లక్షణాలున్న ఆయుర్వేద నూనెలు రాసుకోవాలి.
3. పొడి చర్మంతో బాధ పడుతుంటే రెండు 2 టీ స్పూన్ల బాదం పొడి, 1 టీ స్పూన్ క్రీమ్, 5 మెత్తగా చేసిన అత్తి పండ్లు తీసుకొని అన్నిటిని కలిపి ముద్దలా చేసి మొఖానికి, మెడకు పట్టించి ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
4. పి హెచ్ అధికంగా ఉన్న సబ్బులు చర్మం పోడిబారేట్లు చేస్తాయి కాబట్టి కొవ్వులు అధికంగా ఉన్న సబ్బులు వాడుతూ గ్లిజరిన్ ఉన్న క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల రోజంతా ముఖం తాజాగా ఉంటుంది.
5. కమలాపండు తొనలను ఎండబెట్టి వాటిని పొడిచేసి, 1 టీ స్పూన్ కమలాపండు తొనల పొడి, బాదం పొడి, ఓట్ మీల్, తేనెను కలిపి ముద్దలా చేసి దాంట్లో కొన్ని రోజ్ వాటర్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతం అవుతుంది.
6. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా నీటిని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
7. కాంబినేషన్ స్కిన్ అయితే..కళ్ళకు, బుగ్గలకు, మెడ భాగంలో బాదం నూనెను, నుదుట, ముక్కు, గడ్డంకు రోజ్ వాటర్ ను క్రమం తప్పకుండా అప్లై చేస్తే మొఖం మృదువుగా.



Click it and Unblock the Notifications
