Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మండే ఎండల్లోనూ శరీరం తాజాగా.....

1. స్నానం చేసేటపుడు నీటిలో కాస్త గ్లిజరిన్ వేయండి. ఇందువల్ల శరీరం తాజాగా ఉంటుంది.
2. మామిడిపండు రసం నాలుగు చెంచాలు తీసుకుని, దీనికి అరచెంచా పసుపు కలపండి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేస్తే, మొటిమలు, వాటితాలూకు మచ్చలు నివారిస్తుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
3. శిరోజాలలో జిడ్డు తొలగి బాగా కనపడాలనుకునేవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. కప్పు హెన్నా పొడిలో పావు కప్పు కాఫీగింజల పొడి, చెంచా వెనిగర్ చేర్చి వేడినీటితో ముద్దగా చేసి, దీనిని నిద్రించేముందు జుట్టు మొత్తానికి పట్టించి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకోవాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి.
4. సెనగపప్పును బరకగా మర పట్టించాలి. ఈ పిండిని కప్పు తీసుకుని చెంచా నిమ్మరసం, రెండుచెంచాల పాలు కలపాలి. దీనిని స్నానం చేసేటపుడు నలుగులా ఉపయోగించవచ్చు. ఇది చెమటవాససను దూరం చేయడంతోపాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
5. అధికంగా నీరు త్రాగటం వల్ల శరీరానికి కావలసిన నీరు అందించిన వాళ్ళం అవుతాం. దాంతో చర్మం ఫ్రెష్ గా ఉంటుంది . నీరంటే కేవలం దప్పిక తీర్చేదిగా భావిస్తూ రోజుకు గ్లోసో, మహా అయితే రెండు గ్లాసులో నీరు త్రాగేవారు అధికంగా ఉన్నారు మనలో. కానీ మనిషి ారోగ్యం వంతునిగా ఉండాలంటే అధికంగా నీరు త్రాగడం కూడా అవసరం. ఒక రోజుకు 8 నుండి 10గ్లాసుల నీరు త్రాగడం వల్ల మనిషి శరీర ఆరోగ్యం బాగుంటుంది.



Click it and Unblock the Notifications
