Latest Updates
-
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.!
మీ అందాన్ని మెరుగుపరిచే 13 వంటగది వస్తువులు
మీరు రోజంతా బయట ఎండలో ఉంటే, మీ ముఖం టాన్ గా, నల్లగా ఔతుంది. గంటల తరబడి పనిచేసినపుడు మీ కళ్ళు ఉబ్బి, అలసటగా ఉంటాయి. కొన్నిగంటలు ఒక గొప్ప పార్టీలో హాజరుకవాలంటే, ఆడవాళ్ళను ఆకర్షించేలా కనిపించాలంటే మీరు ఏమి చేస్తారు? ఇక్కడ అందుబాటులో ఉన్న వంటగది వస్తువులను ఉపయోగించి, కొన్ని నిమిషాలలో మీరు అందంగా కనిపించవచ్చు. డబ్బు ఖర్చు చేయక్కర్లేదు!
''ముఖ సౌందర్యం కేవలం 'సౌందర్య శాలలకు' వెళ్తేనే వస్తుందనుకోవటం పొరపాటు. ముఖ వర్చస్సును పెంపొందించటంలో వంటగదిలో లభ్యమయ్యే పదార్థాలు కీలక భూమికను పోషిస్తాయి. కాస్తంత ఓర్పుతో వీటిని ఉపయోగించుకుంటే మీ ముఖ సౌందర్య రెట్టింపవుతుంది. పలు రకాల వంటింటి చిట్కాలు తెలుసుకోండి మరి''..

కర్డ్/పెరుగు:
టాన్ ను తొలగించి, సూర్యుని మంట నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది
వేసవి సూర్యుడు అనేక రంగుల ద్వారా మీ చర్మాన్ని నల్లగా చేస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు.
చర్మంపై ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా ఇంట్లో తయారైన పెరుగుని అప్ప్లై చేయండి. ఇది కేవలం సన్ బరన్ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా టాన్ ను కూడా తొలగిస్తుంది. మీరు ఇంట్లో పెరుగు తయారుచేయకపోతే, పాకెట్లలో దొరికేది కూడా పనిచేస్తుంది. మీరు జిడ్డుకారే లేదా సున్నితమైన చర్మం కలవరైతే పెరుగును ఉపయోగించొద్దు.

నిమ్మరసం & గ్లిసరిన్:
టాన్ తొలగిస్తుంది, అందంగా ఉంచుతుంది.
టాన్ ను తొలగించడానికి పెరుగు బాగా పనిచేస్తే, సున్నితమైన, జిడ్డుకారే లేదా మొటిమలతో కూడిన చర్మం కలవారికి ఇది సరైన ఎంపిక కాదు. పెరుగుకు బదులుగా బాక్టీరియా కలిగిన అన్ని పాల ఉత్పత్తులు నేరుగా చర్మంపై అప్ప్లై చేస్తే మొటిమలను ఎక్కువ చేస్తాయి. అందువల్ల మొటిమలు కల చర్మానికి గ్లిసరిన్ తో కలిపిన నిమ్మరసం అప్ప్లై చేయడం ఉత్తమం. ఈ మిశ్రమం ఖచ్చితంగా 50-50 పాళ్ళలో ఉండాలి. నిమ్మరసం, గ్లిసరిన్ సమానమైన కొలతలతో ఉన్న ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్ప్లై చేసి, 15-20 నిమిషాలపాటు ఉంచి, తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

నిమ్మరసం: జుట్టును మెరిపిస్తుంది
నిమ్మరసం కొద్దిగా ఆమ్ల లక్షణాలు కలిగిఉండడం వల్ల, జుట్టును కాంతివంతం చేయడానికి బాగా పనిచేస్తుంది. అందువల్ల మీ జుట్టు రంగు మెరవాలంటే, ఒక క్వార్టర్ నిమ్మరసం, మూడు క్వార్టర్ కప్పుల నీటి మిశ్రమంతో కడగండి. జుట్టుకు వేసే రంగుల ఉత్పత్తుల కంటే ఇది బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయ: అలసిన కళ్ళకు, నల్లని వలయాలకు
అలసిన, ఉబ్బిన కళ్ళు మీరు ఎక్కువపనివల్ల, బలహీనంగా కనిపించేటట్టు చేస్తాయి. అందువల్ల ఎక్కువసేపు కునుకు తీయడం మంచి ఆలోచన, దీనికి సంబంధించిన శీఘ్ర పరిష్కారాలలో ఒకటి ఉపశమనం కోసం కీరదోసకాయ ముక్కను 20-25 నిముషాలపాటు
కంటిపై పెట్టుకుని ఉంచడం.

టీ బాగ్ లు: ఉబ్బిన కళ్ళకు, పాదాల సుగంధానికి
అలసిన, విచారంతో కూడిన కాంతి మచ్చలకు అద్భుతమైన మరో మార్గం, టీ బ్యాగ్ లను గోరువెచ్చని నీటిలో కొన్ని నిముషాలు ఉండనిచ్చి, తరువాత దానిని కంటిపై పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు అలా ఉంచాలి.
మీరు భయంగొలిపే పాదాలకు దుర్గంధం వచ్చే వ్యాధితో బాధపడుతుంటే, నాలుగు నుండి ఐదు టీ బ్యాగ్ లను లేదా ఒక క్వార్ట్ నీటిలో మూడు టీస్పూన్ల తేయాకులను వేడిచేయండి, అది గది ఉష్ణోగ్రతకి చల్లబడే వరకు ఆగండి. ఈ ద్రావణంలో కొద్దిగా చల్లనీటిని కలపి, 30 నిమిషాలపాటు మీ పాదాలను అందులో ఉంచండి. పాదాలను తుడిచి, ఔషదీకృత పాదాల పౌడర్ ని అప్లై చేయని. మీ పాద సమస్య ఎక్కువగా ఉంటే, రోజుకు రెండుసార్లు ఈ పద్ధతిని పాటించండి, ఒకసారి ఈ సమస్య నయమైతే, ఉపశమనానికి రోజుకు ఇలా రెండుసార్లు చేయండి.

ఆరంజ్ జ్యూస్: చర్మం టోనింగ్ కి
ఆరంజ్ జ్యూస్ లోని విటమిన్ C అద్భుతమైన టోనర్ గా పనిచేస్తుంది. దీనిని ముఖంపై మర్దనా చేసినపుడు, సబ్బుతో పోని అదనపు మలినాన్ని, మచ్చలను తొలగించవచ్చు. టోనర్ తయారీకి, సగం ఆరంజ్, సగం టీస్పూన్ నిమ్మరసం, ఒక క్వార్టర్ కప్పు నీటిని బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. దూదిని దానిలో ముంచి ముఖంపై అప్లై చేయండి.

పెరుగు, శెనగపిండి, పసుపు: ముఖ వర్చస్సు పెరుగుదల
మృదువైన, శుభ్రమైన, మచ్చలు లేని ముఖవర్చస్సు కోసం, ఒక చెంచా శెనగపిండి, ఒక చిన్న టీస్పూన్ పసుపు (టర్మరిక్) తో మూడు చెంచాల పెరుగు కలపండి. గట్టిగా, మృదువైన పేస్ట్ వచ్చేవరకు కలపండి. ముఖం మొత్తం సమానంగా అప్లై చేయండి, ఇరవై నిముషాలు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

వినేగార్: చుండ్రు
మీ తలను కొద్ది వినేగార్ తో సున్నితంగా మసాజ్ చేయండి, 15-20 నిముషాలు వదిలేయండి. సున్నితమైన హెర్బల్ షాంపూతో కడగండి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు, తరచుగా ఈ పద్ధతిని కనీసం వారానికి, రెండువారాల కొకసారి మూడుసార్లు పాటించండి.

తేనె, ఆలివ్ నూనె: జుట్టుకు కండిషనర్
రెండు నిండు చెంచాల తాజా తేనెను ఒక చెంచా ఆలివ్ నూనె తో కలిపి మృదువైన పేస్ట్ తయారుచేయండి. దానిని మీ జుట్టుపై మర్దన చేసి, జుట్టు కుదుళ్ళతో ప్రారంభించి, జుట్టు చివర్ల వరకు చేయండి. తరువాత, ఈ మిశ్రమం మీ తలకు పట్టేటట్లు, షవర్ క్యాప్ తో మీ జుట్టును చుట్టి ఉంచండి. 20 నిమిషాల తరువాత, ఈ మిశ్రమాన్ని తొలగించడానికి సున్నితమైన హెర్బల్ షాంపూ ని వాడండి.

బ్లాక్ టీ బాగ్: పెదాలు
గోరువెచ్చని నీటిలో బ్లాక్ టీ బ్యాగ్ ను నానపెట్టి, మీ పెదాలపై షుమారు 10 నిముషాలు ఒత్తి ఉంచండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ విధానాన్ని చేయవచ్చు. బ్లాక్ టీ లో ఉండే అధిక టానిన్ మీ పెదాలను బిగుతుగా, సున్నితంగా చేస్తుంది.

కొత్తిమీర ఆకులు: పెదాలకు
కొత్తిమీర ఆకుల రసంతో మీ పెదాలపై మర్దనా చేసే మీ పెదాలు గులాబి రంగుతో, మృదువుగా ఉంటాయి.

బంగాళదుంప తురుము:
నల్లటి వలయాలకు బంగాళదుంపలలో కటేకోలేస్ ఉండడం వల్ల, సౌందర్య సాధనాలలో చర్మ కాంతికి ఉపయోగిస్తారు, దీనిని కళ్ళకింద వలయాలకు కూడా వాడతారు. పచ్చి బంగాళదుంప తురిమి, రసం పిండి, దానిని కాళ్ళకింద రాయాలి. పదిహేను నిముషాలు వదిలేసి, చల్లని నీటితో కడగండి.



Click it and Unblock the Notifications