Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
టీనేజ్ గర్ల్స్ కోసం వింటర్ చర్మ సంరక్షణ చిట్కాలు
టీనేజ్ లో న్న వారు చాలా అందంగా, బ్రైట్ గా మరియు మిరుమిట్లు గొలుపుతూ ఉంటారు. అదే సమయంలో, యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి జీవితంలో అనేక కొత్త అనుభవాలను తీసుకొస్తుంది . ఇది భౌతికంగా మరియు మానసిక మార్పుల కారణంగా జరవగవచ్చు. ఈ మార్పులు, ముఖ్యంగా హార్మోనల్లో మార్పులు టీనేజ్ గర్ల్స్ యొక్క చర్మంలో మార్పులు తీసుకొస్తుంది . ఈ సమయంలో టీనేజ్ గర్ల్స్ వారి చర్మ సంరక్షణ కోసం దేంతోనూ రాజీ పడరు. రజస్వల అయిన టీనేజ్ అమ్మాయిలు వారి చర్మంలో అనేక హార్మోన్ల మార్పులు కనిపస్తాయి. హార్మోనుల మార్పుల వల్ల వారి చర్మంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ లో మొటిమలు, మచ్చలు మరియు పిగ్మెంటేషన్. కాబట్టి చర్మానికి ప్రత్యేక శ్రధ్ద తీసుకోవడం చాలా ముఖ్యం .ముక్యంగా రజస్వల అయినా అమ్మాయిలు, చర్మ సంరక్షణ చాలా అవసరం.
శీతాకాలంలో వాతావరణ మార్పలు కారణంగా చర్మం మరింత దారుణంగా మార్చుతుంది. ఈ వాతావరణ మార్పులు ముఖ్యం చర్మంలో మార్పులను తీసుకొస్తుంది. కాబట్టి, ఈ వింటర్ సీజన్ లో కొంచెం అదనపు జాగ్రత్తలు తీసుకవడం చాలా అవసరం. ఈ శీతాకాలంలో అందమైన , మోటిమలు లేని , ఉచిత మృదువైన మరియు తక్కువ పగిలిన చర్మం పొందడానికి దృష్టి పెట్టాలి. శీతాకాలంలో నిర్దిష్ట చర్మ రక్షణ పద్దతలును అనుసరించడం ద్వారా మీ చర్మంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఈ శీతాకాలంలో టీనేజ్ అమ్మాయిల చర్మం రక్షణలో ఉపయోగపడే కొన్ని సులభమైన మరియు ఎఫెక్టివ్ చిట్కాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ..

క్లెన్సింగ్:
టీనేజ్ గర్ల్స్ చర్మం సంరక్షణ విధానంలో క్లెన్సిగ్ చాలా ముఖ్యం ప్రధానం అని తెలుసుకోవాలి. హార్మోనుల మార్పుల వల్ల రుతుక్రమ సమయంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడం చాలా అవసరం.

బ్యూటీ ప్రొడక్ట్స్:
ముఖ్యంగీ టీనేజ్ లో ఉన్న అమ్మాయి ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులు నాణ్యత కలిగినవై ఉండాలి. శీతాకాలంలో మీ చర్మం పొడిగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందుకు మన్నికైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల అవి చర్మం పగుళ్ళను నివారించడంలో మాయిశ్చరైజర్ గా సహాయపడుతాయి.

కాస్మోటిక్స్(సౌందర్య సాధనాలు)మానుకోండి:
రెగ్యులర్ గా కాస్మోటిక్(సౌందర్య ఉత్పత్తలు)ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే, కాస్మోటిక్స్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అవి చర్మంలో మొటిమలు, మచ్చలు ఏర్పడుకు కారణం అవుతాయి. అందుకసం కఠినమైన రసాయనాలను ఉపయోగించడం నివారించండి. టీనేజ్ గర్ల్స్ చర్మం సంరక్షణలో గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇది.

ఎక్స్ ఫ్లోయేట్:
ఎక్స్ ఫ్లేయేట్ వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని సాఫ్ట్ గా మరియు ఫ్రెష్ గా ఉంచుతుంది. రుతుక్రమ సమయంలో లేదా రజస్వల అయిన టీనేజ్ అమ్మాయిలు మొటిమలు మరియు చర్మ రంధ్రాల తెరుచుకోవడానికి కారణం అవుతుంది . కాబట్టి, ఎక్స్ ఫ్లోయేషన్ అధికంగా చేయకూడదు.

మాయిశ్చరైజర్ ఉపయోగించండి :
శీతాకాలంలో , చర్మం పొడిబారడానికి అవకాశాలు ఎక్కువ మరియు ఇతర సమస్యలు ఏర్పడటానికి కూడా ఎక్కువఅవకాశాలు ఉన్నాయి. మీరు స్నానం చేసిన వెంటనే మీ శరీరానికి మన్నికైన మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి . వింటర్ సీజన్ లో టీనేజ్ గర్ల్స్ చర్మ సంరక్షణకు ప్రధాన భాగంగా దోహదం చేస్తుంది.

వింటర్ దుస్తులు :
వింటర్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవి మిమ్మల్ని అధునాతనంగా కనిపించేయాలా చేయడం మాత్రమే కాదు, మీ చర్మాన్ని చల్లిని గాలి నుండి సురక్షితంగా కాపాడుతుంది. శీతాకాలంలో మొత్తం శరీరం కవర్ అయ్యేలా దుస్తులను ధరించాలి . నిరంతర చల్లని గాలికి ఎక్స్ పోజ్ అయ్యే మీ చర్మం పొడిబారేలా చేస్తుంది.

పగిలిన పెదాలు:
వింటర్ సీజన్ లో పెదాల పగుళ్ళు సాధారణం. కాబట్టి, మీ పెదాల కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలోని చల్లని గాలి సున్నితంగా ఉన్న చర్మం, పెదాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. వింటర్ లో పెదాల పగుళ్ళను నివారించడం కోసం లిప్ బామ్ ను ఉపయోగించడం ఒక ఉత్తమ మార్గం.

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి:
మీ చర్మాన్ని హైడ్రేషన్లో ఉంచుకోవడానికి వింటర్ సీజన్ లో ఎక్కువ నీళ్ళు తాగాలి .ఇది మీ చర్మం నేచురల్ గానే తేమగా ఉండేందుకు సహాయపడుతుంది . అలాగే ఇది మీ చర్మం స్థితిస్థాపకత చేస్తుంది . తగినంత నీరు త్రాగటం యువ అమ్మాయిలు లో చర్మ రక్షణ ముఖ్యం .



Click it and Unblock the Notifications