Latest Updates
-
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు!
స్కిన్ డ్యామేజ్ నివారించే హ్యాంగోవర్ చిట్కాలు
కొన్ని సమయాల్లో మీరు తప్పనిసరిగా పార్టీలకు వెళ్ళవల్సి వస్తుంది, ఇటువంటి హార్డ్ పార్టీల వల్ల మీ చర్మం చాలా సార్లు ముఖం హాంగోవర్ గురిఅవ్వటాన్ని మీరు గమనించే ఉంటారు . హ్యాంగోవర్ వల్ల తలనొప్పి మరియు అలసట మాత్రమే కాదు, ఆ ప్రభావం చర్మం మీద కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపెబడుతుంది.
అందుకు ప్రధానకారణం, ఆల్కహాల్క్ మన శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది, దాంతో మన ముఖ్యం, చర్మం నిర్జీవంగా మరియు నిస్తేజంగా కనబడటం వల్ల హ్యాంగోవవర్ కు గురికావల్సి వస్తుంది. హ్యాంగోవర్ వల్ల చర్మం మరంత కఠినంగా మరియు రఫ్ గా కనబడుతుంది. కళ్ళు బాగా అలసిపోయనట్టు, ఉబ్బినట్టుగా కనబడుతుంది.
మితిమిరీ సేవిస్తే నరకమే..హ్యాంగోవర్ చిక్కులు.!: తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
హ్యాంగోవర్ వల్ల తలనొప్పి మరియు అలసట, వికారం ఇటువంటి సమస్యలను డీల్ చేయడానికి అనేక మార్గాలున్నాయి.అయితే, చర్మానికి ఇవి పనిచేయవు. హ్యాంగోవర్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ కు కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..

హ్యాంగోవర్ : స్కిన్ డ్యామేజ్ నివారించే చిట్కాలు
ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి:
పార్టీలో బాగా అలసిపోయి, నిద్రలేవగానే మీరు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. చల్లని నీరు మీ చర్మాన్ని అలెర్ట్ చేస్తుంది. చర్మానికి హ్యాంగోవర్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

హ్యాంగోవర్ : స్కిన్ డ్యామేజ్ నివారించే చిట్కాలు
మాయిశ్చరైజర్:
ఒక మంచి పార్టీ ఎంజాయ్ చేసిన వచ్చిన తర్వాత ఉదయం స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లైచేయాలి. మీ చర్మానికి తగినంత హైడ్రేషన్ ను ఇవ్వాలి . ముఖం హ్యాంగోవర్ కు గురైనప్పుడు ముఖం మీద ప్యాచెస్ ఏర్పడుతాయి. మీరు హ్యాంగోవర్ కు గురియైన ప్రతి సారి, ఎక్కు మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. హైడ్రేష్ మీ చర్మాన్ని తాజాగా , ప్రకాశంతంగా ఉంచుతుంది.

హ్యాంగోవర్ : స్కిన్ డ్యామేజ్ నివారించే చిట్కాలు
ఫేస్ మాస్క్:
హ్యాంగోవర్ తో మీ ముఖ్యం చాలా డల్ గా మరియు పీకపోయినట్లు ఉంటే, చర్మానికి తేమతో పాటు, కాంతిని అందించే ఒక ఫేస్ ప్యాక్ ను వేసుకోండి . తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ వేసుకవడం వల్ల చర్మం తక్షణ కాంతి వంతంగా మారుతుంది. ఇది చర్మం మరియు ముఖంలోని హ్యాంగోవర్ ను తొలగించడానికి ఒక మంచి మార్గం.

హ్యాంగోవర్ : స్కిన్ డ్యామేజ్ నివారించే చిట్కాలు
నీరు ఎక్కువగా త్రాగాలి:
ఆల్కహాలిక్ హ్యాంగోవర్ ను తొలగించుకోవడానికి సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీరు త్రాగాలి. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల మీ చర్మం కణాలను నీరు హైడ్రేట్ చేస్తుంది. దాంతో చర్మం హెల్తీగా ఉంటుంది. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల డల్ గా మరియు డ్రైగా మారి చర్మంలో తక్షణ మార్పును తీసుకొస్తుంది.

హ్యాంగోవర్ : స్కిన్ డ్యామేజ్ నివారించే చిట్కాలు
ఆహారం:
సరైన ఆహారం తీసుకోవడం కూడా ఒక మంచి హ్యాంగోవర్ రెమెడీ. ఆహారం మీకు అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. ఆహారం మీ పూర్తి మీశరీరం యొక్క హ్యాంగోవర్ ను తొలగిస్తుంది. మీ చర్మం కూడా ఎనర్జిటిక్ గా కనబడుతుంది.



Click it and Unblock the Notifications