Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మీ చర్మంను జిడ్డుగా మారడానికి కారణం ఈ అలవాట్లే
సహజంగా మన చుట్టు ప్రక్కల ఉన్న వారిని గమనించినట్లైతే, ఒక్కొక్కరికి ఒక్కో విధమైన చర్మ తత్వం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి చర్మం ఎల్లప్పుడు ఫ్రెష్ గా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చర్మ తత్వంలో మూడు రకాలున్నాయి. అందులో ఆయిల్ స్కిన, డ్రై స్కిన్ మరియు కాంబినేషన్ స్కిన్. కాబట్టి, చర్మ సంరక్షణ కోరుకొనే వారు, వారి చర్మ తత్వం ఎటువంటిదో ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం.
ఆయిల్ స్కిన్ చాలా త్వరగా డస్ట్ ను ఆకర్షిస్తుందనే విషయం తెలుసుకోవాలి. ఇలా ఆయిల్ స్కిన్ దుమ్ము, ధూళి గ్రహించినప్పుడు, మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. దాంతో పాటు , మన జీవినశైలిలో మార్పులు కూడా ఆయిల్ స్కిన్ కు దారితీస్తుంది . ఈ క్రమంలో మీ యొక్క చర్మ సంరక్షణ అలవాట్లు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మీరు ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడుతున్నట్లైతే, కొంత సమయం చర్మ సంరక్షణకోసం వెచ్చించి, చర్మం ఎందుకు ఆయిల్ గా మారుతున్నదో గమనించాలి. అందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కారణాలను ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది.

కాస్మోటిక్ యూసేజ్
మీరు ఎక్కువగా మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించినప్పుడు, అప్పుడు మీ చర్మ సంరక్షణలో మరో కారణంను లిస్ట్ లో చేర్చుకోవల్సి ఉంటుంది. చర్మంలో దాగి ఉండే ఆయిల్ ను మేకప్ కవర్ చేస్తుంది. కాబట్టి, మీకు అవసరం అయినప్పుడు మాత్రం మీరు కాస్మొటిక్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.

తరచూ శుభ్రం చేయకుండా ఉంటే
మీరు ఇప్పటికే ఆయిల్ స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, మీరు తరచు మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటుండాలి . లేదంటే మీ చర్మం మరింత ఆయిల్ గా మారే ప్రమాదం ఉంది.

ఎక్కువ క్రీమ్
మీరు ఎప్పుడైతే ఎక్కువ క్రీమ్ ను ఉపయోగిస్తారో, అప్పుడు చర్మం ఆయిలీగా మారుతుంది. మీ చర్మానికి అప్లై చేసే క్రీమ్ పూర్తిగా చర్మ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. చర్మానికి క్రీమ్ ను ఉపయోగించడం అనేది చర్మం తత్వ కారణంగానే ఉపయోగించాల్సి వస్తుంది.

అనవసరమైన స్కిన్ కేర్ టూల్స్
మేకప్ విషయంలో ఎక్కువగా చర్మం మీద బఫ్ పఫ్స్, క్లెన్సింగ్ బ్రషెస్, మరియు మిట్స్ వంటివి కేవలం చర్మానికి దురద కలిగిస్తాయి. ఇది చర్మంను మరింత డ్రైగా మార్చుతుంది.

తప్పుగా ఉండే ఉత్పత్తులు
మీరు ఖచ్చితంగా మీ చర్మ తత్వాన్ని కలిగి ఉండాలి. అందుకు మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారో కూడా తెలిసి ఉండాలి. మీరు క్లెన్సర్ ను ఉపయోగిస్తుంటే కనుక అది మీ చర్మాన్ని డ్రై స్కిన్ గా మార్చుతుంది. ఇది మీ చర్మాన్ని తిరిగి ఆయిలీగా మార్చుతుంది.

ముఖాన్ని శుభ్రం చేయకపోతే
ఎక్కువగా బయట తిరగడం సూర్యరశ్మి మరియు దుమ్ము, ధూళికి ఎక్కువగా గురి కావడం, సరైన సమయంలో ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్ల మురికి చర్మం బ్లాక్ చేస్తుంది. ఈ కారణం చేత చర్మం ఆయిలీగా మారుతుంది.

ఆయిల్ ఫుడ్స్
ఎప్పుడైతే శరీరంలో ఆయిల్ పెరుగుతుందో, అప్పుడు అది చర్మం మీద ప్రభావం చూపుతుంది.కాబట్టి, మీరు ఎప్పుడైతే మీ చర్మం మీద శ్రద్ద తీసుకుంటారో అప్పుడు, మీరు తీసుకొనే ఆహారం మీద కూడా శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం.

మెనుష్ట్రువల్ సైకిల్
శరీరంలో హార్మోనుల్లో మార్పుల వల్ల ఆయిల్ గ్లాండ్స్ మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేతను పీరియడ్స్ సమయంలో ముఖంలో మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది.

ఒత్తిడి
ఇది రెండు రకాలుగా శారీరకంగా మరియు మానసికంగా ప్రభావం చూపుతుంది . ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు ఆయిల్ గ్లాండ్స్ నుండి ఆయిల్ కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకు ముఖ్య కారణం హార్మోనల్ సర్జ్.

క్లైమాటిక్ కండీషన్స్
వాతావరణంలో వేడి, తేమ వల్ల కూడా చర్మం ఆయిలీగా మారుతుంది. చర్మం ఆయిల్ గా మారడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మీ చర్మంను ఏవిధంగా సంరక్షించుకోవాలో ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి.



Click it and Unblock the Notifications