Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం
వోడ్కాలో దాగి ఉన్న బ్యూటీ రహస్యాలు...
బెవరేజెస్ లో చాల మందికి ఇష్టమైన డ్రింక్ వోడ్క. వోడ్కను ఇష్టపడేవారు, వారి ఇష్టాని కంటే వోడ్క అంధించే ప్రయోజనాలే ఎక్కువ. అవును! వోడ్కాలో ఆశ్చర్యం కలిగించే బ్యూటీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి.
వోడ్క రష్యన్ డ్రింక్ అంటుంటారు. వోడ్కాలో ఇథనోల్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ధాన్యాలను పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. నిజానికి చాలా మంది క్లీనింగ్ కోసం, క్రిములను నివారించడం కోసం మరియు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు హోం రెమెడీగాను పార్టీ బెవరేజర్స్ గాను ఉపయోగిస్తారు.
READ MORE: వోడ్కాలోని 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
వోడ్కాను బ్యూటి ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ప్రధాణ కారణం ఇందులో యాంటీసెప్టిక్ మిరయు ఆస్ట్రిజెంట్ లక్షనాలు పుష్కలంగా ఉండటం వల్లే. ఇది చర్మానికి మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది మరియు చర్మ రంద్రాలను మూసి, చర్మాన్ని టైట్ చేస్తుంది.
మీ చర్మానికి మరియు జుట్టుకు క్లెన్సింగ్ ఏజెంట్ తప్పనిసరిగా అవసరం అవుతుంది . హెల్తీ స్కిన్ మిరయు హెల్తీ హెయిర్ సరైన క్లెన్సింగ్ అవసరం అవుతుంది మరియు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చర్మ మరియు జుట్టు సంరక్షణలో సరిగా శుభ్రం చేసుకొన్నప్పుడు జుట్టు మరియు చర్మం హెల్తీగా ఉంటుంది.
READ MORE: మధ్యపానతంతో ఆరోగ్యమే మహాభాగ్యం..!?
వోడ్కలోని బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

హెయిర్ ను డ్యామేజ్ చేస్తుంది:
డ్యామేజ్ అయిన జుట్టు మీద వోడ్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చేతిలోకి కొద్దిగా కండీషనర్ తీసుకొని అందులో రెండు చెంచాలా వోడ్కాన్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. మీ జుట్టు మరింత షైనీగా కనబడుతుంది. జుట్టు సంరక్షణకు ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

పాదాల వాసన:
5 చెంచాల వోడ్కను ఒక మగ్గు వాటర్లో వేసి పాదాలను అందులో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళ నుండి వాసన తొలగిపోతుంది.

మౌత్ వాష్:
వోడ్కాలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ నోటిని శుభ్రం చేస్తుంది మీ శ్వాసను ఫ్రెష్ గా మార్చుతుంది . ఒక టీస్పూన్ వోడ్కాను నోట్లో వేసుకొని గార్గిలింగ్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ టోనర్ :
చర్మ సంరక్షణకు వోడ్క వల్ల ఒక అద్భుత ప్రయోజనం. 2 చెంచాల వోడ్కాను 2 చెంచాలా నీళ్ళతో మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక కాటన్ బాల్ ను డిప్ చేసి, మీ ఫేషియల్ స్కిన్ మీద మర్దన చేయాలి. ఈ మిశ్రమం చాలా అద్భతంగా పనిచేస్తుంది మరియు టోనర్ గా బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

క్లెన్సింగ్ బ్లేడ్స్:
సాధారణంగా షేవింగ్ కోసం బ్లేడ్స్ ను ఉపయోగిస్తుంటారు. ఆ బ్లేడ్స్ ను రెండు షేవ్స్ చేసుకొన్న తర్వాత వాటిని వోడ్కాలో డిప్ చేసి శుభ్రం చేసి, తర్వాతి షేవ్ కు ఉపయోగించాలి.

మురికిపడ్డ తలలో:
తల మరీ మురికిగా ఉన్నప్పుడు, 2 చెంచాలా వోడ్కను షాంపులో మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మీ తల పూర్తిగా శుభ్రపడుతుంది మరియు తలలో మురికిని మరియు ఆయిల్ ను తొలగిస్తుంది.

జుట్టు సమస్యలు:
ఉల్లిపాయ పేస్ట్ లో కొద్ది తేనె మిక్స్ చేయాలి. అదే పేస్ట్ లో వోడ్కాను మిక్స్ చేసి తలకు పట్టించాలి, 2 గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది:
కాటన్ వస్త్రానికి కొన్ని చుక్కలు వోడ్కను వేసి ఆ వస్త్రంతో ముఖం మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి . ఇది చర్మ రంధ్రాలను టైట్ చేస్తుంది మరియు చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.



Click it and Unblock the Notifications