Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీస్
స్కిన్ లైటనింగ్ అంటే చర్మ రంగును తెల్లగా మార్చుకోవడం. చర్మం రంగులో వివిధ షేడ్స్ ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే చర్మకాంతి బ్రైట్ గా మార్చుకోవడి. అందుకు స్కిన్ పీలింగ్, స్కిన్ ఫేషియల్స్, స్కిన్ క్రీమ్స్ మరియు ఎక్స్ పెన్సివ్ లోషన్స్ ఉపయోగించుకొని స్కిన్ లైటనింగ్ కోసం వివిధ రాకల టెక్నిక్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని రకాల ప్రొడక్ట్స్ చర్మానికి హాని కలిగిస్తాయి . వాటిలో ఉండే హానికరమైన కెమికల్స్ మరియు హనికరమైన కెమికల్స్ వల్ల చర్మం పాడవుతుంది . కాబట్టి ఎప్పుడూ నేచురల్ రెమెడీస్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది . ఈ నేచురల్ రెమెడీస్ మన్నికైనవి. చర్మరంగు మార్చడంలో చాలా ఎపెక్టివ్ గా పనిచేస్తాయి.
చర్మసహజ రంగు కోల్పోవడానికి పౌష్టికార లోపం మరియు అనారోగ్యకరమైన జీవన శైలి. హానికరమైన యూవీకిరణాలకు చర్మాన్ని ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయడం వల్ల చర్మం మరింత వరెస్ట్ గా, డ్రై అండ్ డల్ గా మారుతుంది. డల్ స్కిన్ వల్ల చర్మం మరింత నిర్జీవంగా కనబడుతుంది . అందువల్ల ప్రతి ఒక్కరూ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకుంటారు . మరి ఫెయిర్ స్కిన్ వెనుక దాగిఉన్న హిడెన్ సీక్రెట్ కు కొన్ని వంటగది వస్తువులు గ్రేట్ గా సహాయపడుతాయి . మరి స్కిన్ టోన్ ను ఇంట్లోనే మార్చుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

లెమన్ జ్యూస్:
నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచురల్ వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. స్కిన్ వైటనింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు . నిమ్మరసం రెగ్యులర్ గా ఉపయోగించడంవల్ల చర్మం కొద్ది రోజుల్లోనే ఫెయిర్ గా మారుతుంది.

బంగాళదుంపలు:
బంగాళ దుంప చర్మంకాంతిని మెరుగుపరచడం మాత్రమే కాదు, డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుంది . బంగాళదుంపను స్లైస్ గా కట్ చేసి ముఖం మీద అప్లై చేస్తూ మసాజ్ చేయాలి . కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మిల్క్ పౌడర్ మరియు హనీ:
మిల్క్ పౌడర్ మరియు హానీ వెస్ట్ కాంబినేషన్ . ఇది చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. తేనె చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది . ఈ రెండింటి కాంబినేసన్ వల్ల చర్మం స్మూత్ గా మారుతుంది మరియు చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది : మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం వల్ల . ఇది స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

. ఓట్ మీల్ అండ్ టమోటో:
చర్మం రంగును మార్చడంలో అద్భుతమైన కాంభినేషన్ ఓట్ మీల్ మరియు టమోటోలు. ఓట్ మీల్ మరియు టమోటోలతో పేస్ట్ చేసి క్లీన్ ఫేస్ మీద అప్లై చేయాలి. 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

రెడ్ సాండిల్ వుడ్ పౌడర్:
సాండిల్ ఉడ్ పౌడర్ చర్మకాంతిని పెంచుతుంది మరియు చర్మం మరింత గ్లో గా కనబడేందకు సహాయపడుతుంది. రెడ్ సాండిల్ ఉడ్ పౌడర్ ను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి మరియు పాలు:
శెనగపిండి మరియు పాలు చాలా ఫేమస్ హోం రెమెడీ . ఇది చర్మంలో కొత్త కాంతులను తీసుకొస్తుంది . శెనగపిండిలో కొద్దిగా పాలు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మింట్ మరియు తులసి ఆకులు:
ఈ కాంబినేసన్ ఆకులు మొటిమల నివారణకు మరియు చర్మం తెల్లగా మార్చడానికి దిబెస్ట్ హోం రెమెడీ . ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications