Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
ముఖంలో వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ కు ఇంట్లోనే దొరుకుతుంది పరిష్కారం...
ప్రస్తుత కాలంలో మహిళలు చిన్న వయస్సు నుండి వృదాప్యం వరకు అందం కోసం ఎంతో కొంత ప్రాముఖ్యత ఇస్తారు. కాని యవ్వన వయస్సులో మాత్రం ఎక్కువ ప్రాధాన్యత సౌందర్యం కోసమే ఇస్తారు. ఈ సౌందర్యం కోసం ఖరీదైన ఉత్పత్తులనే వాడాలనుకోవడం తప్పు. ఇంటిలో దొరికే పండ్లు, కూరగాయలతోనె ఆకర్షణీయంగా యవ్వన సౌందర్యం తెచ్చుకోవచ్చు. ముఖం మీద నల్ల మచ్చలు ఇబ్బందిగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఖరీదైన సౌందర్యోత్పత్తులు అవసరం లేదు. ఇంట్లోనే దొరుకుతుంది పరిష్కారం.
ముఖానికి, చేతులు, మెడకీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు. చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మౄఎదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్‌స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్ ...
జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసు పు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్‌ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్‌ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
చెంచాచొప్పున వెనిగర్, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 8. ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
చెంచాచొప్పున తేనె, ఓట్ మీల్ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.

బ్లాక్ హెడ్స్ నివారించే హోం రెమెడీస్
నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
