Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పెరుగు ఫేస్ మాస్క్ తో పొందే సౌందర్య ప్రయోజనాలు..
పెరుగు ఫేస్ ప్యాక్ చాలా ప్రభావవంతమైన ఫేస్ మాస్క్ . ఎందుకంటే ఈ ఫేస్ మాస్క్ లో ఉండే అద్భుతమైన విలువలు మరియు ప్రయోజనాల వల్ల అనేక స్కిన్ బెనిఫిట్స్ వల్ల దీన్ని చాలా విరివిగా ఉపయోగిస్తుంటారు . ఇది చర్మం మీద ఎన్నో అద్భుతాలను చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించాలి. పెరుగులో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇది చర్మానికి అద్భుతంగా కాంతిని పెంచుతుంది మరియు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. పెరుగులో జింక్ అధికంగా ఉండటం వల్ల చర్మలో కాంతిని మరియు రేడియంట్ లుక్ ను అందివ్వడంలో గ్రేట్ గా ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం. పెరుగులో జింక్ కూడా అధికంగా ఉండటం వల్ల, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల చర్మఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది స్కిన్ రీజనరేట్ చేస్తుంది మరియు టిష్యు గ్రోత్ ను పెంచుతుంది.
గర్భిణీ స్త్రీలు పెరుగు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
అలాగే పెరుగులో ఉండే జింక్ చర్మంలో సెబాసియస్ గ్రంథులను క్రమబద్దం చేసి తక్కువగా ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. దాంతో మొటిమలు మరియు మచ్చలు చాలా తక్కువగా కనబడుతాయి. పెరుగులో ఉండే క్యాల్షియం చర్మ ఆరోగ్యానికి మరియు గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఎలాంటి ఎఫోర్ట్ లేకుండానే గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది చర్మం డ్రై అవ్వకుండా మరియు డీహైడ్రేట్ చేస్తుంది. అలాగే పెరుగులో ఉండే విటమిన్స్ హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
వేసవి సీజన్ లో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. మరియు ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ను మాయం చేస్తుంది. అదే విధంగా పెరుగులో ఉండే ఇతర న్యూట్రీషియంట్స్ గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ ను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల పెరుగు ఫేస్ ప్యాక్ తో వివిధ రకాల బ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు . మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఎలా పొందగలమో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

స్కిన్ బ్రైట్ గా మారుతుంది:
పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్స్ మెలనిన్ ఉత్పత్తికి ప్రాధాన్యత వహించి ఎంజైమ్స్ ఉత్పత్తికి అవసం అయ్యే ల్యాక్టిక్ యాసిడ్స్ ను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మెలనిన్ ప్రొడక్షన్ పెరుగుతుందో అప్పుడు, స్కిన్ టోన్ బ్రైట్ గా మారుతుంది. ప్లెయిన్ గా పెరుగు తీసుకొని ముఖం మీద మసాజ్ చేయాలి . ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ హైడ్రేషన్:
డల్ అండ్ డ్రై స్కిన్ ఉన్నవారు పెరుగు ఫేస్ మాస్క్ అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ చర్మం లోతుగా తేమను అందిస్తుంది. దాంతో చర్మం ఫ్రెష్ గా మరియు తేమగా కనబడుతుంది . పెరుగును ముఖం మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఎక్స్ ఫ్లోయేషన్:
పెరుగు గ్రేట్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. మరియు ఈ క్రమంలో చర్మ రంద్రాలను మూసుపోవనివ్వకుండా చేస్తుంది . మరియు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొత్త చర్మ కణాలను తెరచుకొనేలా చేస్తుంది.

మచ్చలను ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది:
చర్మ సమస్యలకు మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను పెరుగు మాస్క్ నాశనం చేస్తుంది . పెరుగు మాస్క్ లోుండే జింక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు ఆయిల్ ప్రొడక్షన్ ను నివారిస్తుంది . పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియ ను నాశనం చేసి చర్మం కాంతివంతంగా మెరుస్తుండేట్లు మరియు రేడియంట్ స్కిన్ అందిస్తుంది.

డార్క్ సర్కిల్స్ ఎలిమినేట్ చేస్తుంది:
పెరుగు ఫేస్ మాస్క్ కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది . ఇందులో ఉండే జింక్ స్కిన్ టోన్ లైట్ నెస్ ను తగ్గిస్తుంది . కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ తొలగించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది.

సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తుంది:
ఎండ వేడికి కమిలిన చర్మాన్ని స్మూత్ గా నివారిస్తుంది . ఇది చర్మానికి స్మూత్ నెస్ మరియు కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది . పెరుగులో ఉండే జింక్ చర్మంలో రెడ్ నెస్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు చర్మంలో నేచురల్ ఆయిల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:



Click it and Unblock the Notifications
