Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
మొటిమలు మచ్చలను నివారించే 7 గ్రీన్ లీఫ్స్
వేసవిలో వచ్చే స్కిన్ సమస్యలు కొత్తేమీ కాదు. సమ్మర్లో వచ్చే స్కిన్ సమస్యలను గుర్తించి వెంటనే తగిన హోం రెమెడీస్ తో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మాన్ని రక్షించుకోవచ్చు.
వేసవిలో వేధించే మొటిమలను నేచురల్ రెమెడీస్ తో నివారించుకోవచ్చు. కానీ మొటిమలతో వచ్చే మచ్చలను వెంటనే తొలగించుకోవడానికి చాలా కష్టం .
స్కిన్ స్పెషలిస్ట్ ప్రకారం, ఈ స్కిన్ బ్లాక్ స్కార్స్ ను తేలికపరచడానికి గ్రీన్ లీవ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. గ్రీన్ వెజిటేబుల్స్ అంటే కీరదోసకాయ, మరియు సెలరీ వంటివి చాలా సింపుల్ రెమెడీసే అయినా , వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి మొటిమల తాలూకు మచ్చలను మాయం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.
అలాగే మరికొన్ని పదార్థాలు అలోవెర జెల్ల మరియు గ్రీన్ టీ లీవ్స్ ముఖానికి ఫేషియల్ మరియు ఫేస్ మాస్క్ గా అప్లై చేసినప్పుడు స్కిన్ టోన్ తేలికపడుతుంది మరియు స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది. అందువల్ల , స్కిన్ ఎక్స్ పర్ట్స్ మొటిమలు, మచ్చలను మాయం చేసుకోవడానికి గ్రీన్ పదార్థాలను సూచిస్తున్నారు. అదే సమయంలో కొత్తగా పుట్టుకొచ్చే మొటిమలు కూడా నివారించుకోవడానికి ఫ్రూట్ ఫేషియల్ ను నెలలో ఒకటో లేదా రెండు సార్లు అప్లై చేయడం మంచిది.
మరి ఇంకెదుకు ఆలస్యం ఆ నేచురల్ గ్రీన్ పదార్థాలేంటో తెలుసుకుందాం...

కలబంద:
అలోవెర చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది . మొటిమలు తాలూకు మచ్చలను నివారించడంలో అలోవెర జెల్లో ఉండే లక్షణాలు బాగా సహాయపడుతాయి . మొటిమలు మరియు మచ్చలు తొలగిపోతాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా చర్మానికి నేరుగా కలబందను అప్లై చేయడమే..

గ్రీన్ టీ లీవ్స్:
గ్రీన్ టీ లీవ్స్ లో విటమిన్ కె, మొటిమల, మచ్చలను నివారించడంలో స్కిన్ టోన్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మొటిమలను మచ్చలను నివారించుకోవడానికి , గ్రీన్ టీ వాటర్ తో ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ హోం రెమెడీస్ తో స్కిన్ ప్రాబ్లెమ్స్ నివారించబడుతాయి.

గ్రీన్ ఆపిల్:
గ్రీన్ ఆపిల్ ను మెత్తగా పేస్ట్ చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి , తేమను పూర్తిగా తుడిచేసి, తర్వాత గ్రీన్ ఆపిల్ పేస్ట్ ను అప్లై చేయాలి. బాగా డ్రై అయిన తర్వాత తరిగి ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ పదార్థం చర్మానికి పోషణను అందిస్తుంది . చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

కివి ఫ్రూట్:
గ్రీన్ కివీ ఫ్రూట్ జ్యూస్, పల్స్ స్కిన్ ఫేషియల్ గా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రీన్ ఫ్రూట్ జ్యూస్ స్కిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . ఇది మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది మరియు స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది . మరియు ముఖంలో మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

గ్రీన్ కుకుంబర్:
కుకుంబర్ బెస్ట్ నేచురల్ పదార్థం . మొటిమలున్న ముఖం మీద కుకుంబర్ పేస్ట్ ను అప్లై చేసి, మసాజ్ చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు నివారించబడుతాయి.

సెలరీ ఫేషియల్:
గ్రీన్ ఫేషియల్ ను మించింది లేదు, ఇది స్కిన్ టోన్ మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. సెలరీ లీవ్స్ ను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి . అందులో రెండు స్పూన్ల తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్వీట్ అవొకాడో:
అవొకాడో అమేజింగ్ ఫ్రూట్ , ఇది ఎలాంటి స్కిన్ సమస్యలైనా నివారిస్తుంది. ఈ పచ్చి ఫ్రూట్ ను ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేసి తర్వాత చల్లటి పాలతో లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రీన్ ఫ్రూట్ అప్లై చేసిన తర్వాత చాలా త్వరగా నేచురల్ గా స్కిన్ గ్లో మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications
