Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
మీ పర్సనాలిటీని రెట్టింపు చేయడంలో అలోవర చేసే మ్యాజిక్..!!
అలోవెరలో ఫైటో కెమిలకల్స్ అధికంగా ఉంటాయి. ఇవి, చర్మానికి, జుట్టు సంరక్షణకు అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అలోవెరను చర్మసంరక్షణలో ఉపయోగంచడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
అలోవెర మొక్క గురించి మీకు తెలుసా. కలబంద మొక్క గొప్ప ఔషధగుణాలు కలిగినది. అంతే కాదు గొప్ప సౌందర్య సాధకం కూడా. సౌందర్యానికి ఇప్పటిది కాదు, పురాతన కాలం నుండే దీన్ని సౌందర్యపోషణలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్సనాలిటీని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెరాను సౌందర్య పోషణకు ఏవిధంగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలపడం జరిగింది.
ప్రక్రుతి ప్రసాధించిన వరాలల్లో కలబంద కూడా ఒకటి. ఇది చర్మానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అలోవెర ఫ్రెష్ స్కిన్ కు ఏవిధంగా ఉపయోగపడుతుంది? చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరలో ఫైటో కెమిలకల్స్ అధికంగా ఉంటాయి. ఇవి, చర్మానికి, జుట్టుకు సంరక్షణకు అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అలోవెరను చర్మసంరక్షణలో ఉపయోగంచడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది
వ్యక్తిలో స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరచడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి అలోవెర జ్యూస్ ను రెగ్యులర్ గా తాగాలి. అలోవెర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో అనేక విటమిన్స్ చేరుతాయి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అలోవెర జ్యూస్ ను తాగడం వల్ల కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. చూడగానే ఆకట్టుకునే క్లియర్ స్కిన్ అందిస్తుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ కూడా అందిస్తుంది.

స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది
అలోవెర జెల్లో ప్రధానమైనది స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ సి, ఇ మరియు బీటాకెరోటిన్స్ చర్మంను అందంగా మార్చడంలో బాధ్యత వహిస్తుంది. అలాగే ప్లెయిన్ అలోవెర జెల్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో ముడుతలు, ఫైన్ లైన్స్, చర్మ రంద్రాలను నివారిస్తుంది. అలోవెర జెల్ ను రోజూ ఉదయం తాగడం వల్ల రోజురోజుకు ఫ్రెష్ గా అందంగా కనబడుతుంది.

స్కిన్ ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది
అలోవెర జెల్లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు , ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలోవెర జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించాలి.

అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది:
కలబందలో ఉండే యాంటీఅలర్జిక్ లక్షణాలు అనేక రకాల చర్మ వ్యాధులను నివారిచండంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మ దురదను నివారిస్తుంది, ఎగ్జిమా, పోరియోసిస్ ను నివారిస్తుంది. ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో అలోవెర జెల్ అప్లై చేయడం వల్ల నొప్పి, వాపు, మంట తగ్గుతుంది. అలోవెర జెల్ ను అప్లై చేసి నేచురల్ గా డ్రైగా మారనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

చర్మంలో మంటను , స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది
చర్మంలో సన్ బర్న్, స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో అలోవెర జెల్ గ్రేట్ గా సమాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గాయాలను మాన్పుతుంది. సన్ బర్న్ నివారిస్తుంది. అలోవెర జెల్లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, మరియు అమినో యాసిడ్స్ సన్ బర్న్ నివారిస్తుంది. అలాగే హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది:
మీకు డ్రై అండ్ డీహైడ్రేషన్ స్కిన్ తో బాధపుడుతున్నట్లైతే, అలోవెర జెల్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. కొద్దిగా అలోవెర జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల లేదా తాగడం వల్ల చర్మంలోని పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. చర్మంలో డ్రై ప్యాచెస్ ఉన్నట్లైతే అలోవెర జెల్ ను అప్లై చేయాలి.



Click it and Unblock the Notifications
