Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఒక్క వారంలో మొటిమలను నివారించే ఒకే ఒక్క నేచురల్ ఫేస్ ప్యాక్
మొటిమలను నేచురల్ గా ..ఎఫెక్టివ్ గా నివారించుకోవడానికి ఒకే ఒక హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల కేవలం 5 రోజుల్లో మొటిమలను మాయం చేసుకోవచ్చు.
అమ్మాయిలు ఎంత అందంగా ముస్తాబైనా , పార్టీలకు వెళ్ళడానికి ఎంత మేకప్ వేసుకున్నా మొటిమలు, మచ్చలు మాత్రమే కనబడుతుంటే, చూడటానికి అందంగా కనబడదు.
చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. ఈ సమస్యతో ఎవరైనా సరే నలుగురిలో ఇబ్బంది పడాల్సిందే. ఇది మొత్తం అందాన్నే పాడు చేస్తుంది.

మొటిమలను నేచురల్ గా ..ఎఫెక్టివ్ గా నివారించుకోవడానికి ఒకే ఒక హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల కేవలం 5 రోజుల్లో మొటిమలను మాయం చేసుకోవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రిసిపి

కావల్సినవవి:
ఉల్లిపాయ జ్యూస్ : 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్: 1 టీస్పూన్
మొటిమలు, మచ్చలను నేచురల్ గా తగ్గించుకోవాలనుకుంటే, ఆనియన్ జ్యూస్ , ఆలివ్ ఆయిల్ కూడా గ్రేట్ కాంబినేషన్ .
ఉల్లిపాయ జ్యూస్ లో యఅద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవిచర్మంలోకి పూర్తిగా షోషింపడుతుంది. దాంతో చర్మ రంద్రాల్లోని మురికి, మలినాలు తొలగిస్తుంది. చర్మంను హెల్తీగా, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
ఉల్లిపయా జ్యూస్ డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. చర్మంలో కాంతి తీసుకొస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మకణాలకు పోసణు అందిస్తుంది. మొటిమలకు కారణం అయ్యే ఎక్సటర్నల్ ఏజెంట్స్ ను గ్రేట్ గా తొలగిస్తుంది. దాంతో మొటమిల,మచ్చలను దూరం అవుతాయి. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ మొటిమలను, మచ్చలను గ్రేట్ గా తొలగిస్తుంది.

ఈహోం మేడ్ ఫేస్ ప్యాక్ తయారీ:
మిక్సీలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయాి.
మెత్తగా పేస్ట్ చేసి, అందులో నుండి రసాన్ని వడగట్టుకోవాలి.
ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయరసంలో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వేసుకుంటుంటే, మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
