Latest Updates
-
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
చర్మంపై నల్లటి ఛాయను నివారించడానికి ఈ చిట్కాలను ట్రై చేయండి !
చర్మంపై నల్లటి ఛాయను నివారించడానికి ఈ చిట్కాలను ట్రై చేయండి !
ఈ రోజుల్లో ఎక్కువ మంది మహిళలు అందమైన ఛాయను కలిగి ఉండాలన్న సాధారణమైన కోరికను కలిగి ఉంటారు. నేటి మహిళలకు, అందమైన ఛాయను కలిగి ఉండటమంటే - అందాన్ని, ఆకర్షణను కలిగి ఉన్నట్లుగా భావిస్తారు.

సూర్యరశ్మిలో తిరగాలంటే చాలామంది భయపడతారు. ఎండ తీవ్రత భారిన పడతామనే కాకుండా, వారి చర్మం నల్లటి ఛాయను పొందడంతో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని చాలామంది నమ్ముతారు. మీకు తలెత్తే సమస్యలకు ఈ 4 విషయాలు కారణమని - అపోలో హాస్పిటల్, చీఫ్ డైటీషియన్, డాక్టర్.విజయ్వర్గియా (లేట్), చెబుతున్నారు. ఈ విషయాలను మీరు అధిగమించడం వల్ల తప్పక ప్రయోజనమును పొందగలరు.

నల్లటి ఛాయలను నివారించడానికి, మీరు ఎలాంటి విషయాలకు దూరంగా ఉండాలి ?
* నాణ్యమైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ను ఉపయోగించండి. ఇది మీ అందాన్ని పెంపొందిస్తాయి.
* నెలలో ఒకసారి ఫేషియల్ను చేయించండి. ఇది మీ ముఖంలో రక్తప్రసరణను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీ ముఖం మరింత కాంతివంతంగా ఉంటుంది.
* మీ ముఖానికి, చేతులకు సన్స్క్రీన్ లోషన్ను వేసుకోకుండా ఇంటి బయటకు రావద్దు. లేదంటే మీ చర్మ ఛాయను మార్చేస్తుంది.
* నీటిని సరైన మోతాదులో తాగటం వల్ల మీ చర్మాన్ని తేమగా ఉంచి, చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది.

నల్లటి ఛాయను నివారించే ఇంటి చిట్కాలు :-
1. మజ్జిగతో మసాజ్ చేయడం :
మీ ముఖంపై ఉన్న టాన్నింగ్ను తగ్గించడానికి, మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్నానం చేయడానికి ముందు, ఈ ద్రావణంతో మీ శరీరం మొత్తాన్ని మసాజ్ చేయండి.

2. హైడ్రేషన్ చాలా అవసరం :-
మీరు ఎంత మోతాదులో నీళ్లను తాగగలరో, అంత మొత్తాన్ని తాగమని ఎల్లప్పుడూ చెప్పబడుతుంది. ప్రతిరోజూ మీరు హైడ్రేట్గా ఉండటం వల్ల మీ చర్మపు రంగు & అందం మరింత మెరుగైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

3. టమోటా జ్యూస్ :-
ఇది మీ చర్మం నుండి నల్లటి ఛాయను తొలగించడమే కాక, టాన్నింగ్ను నిరోధించడంలో కూడా మీకు బాగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
