Latest Updates
-
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026
పోల్కా షర్ట్ లో పోలో స్టైల్లో సెక్సీగా కనిపించిన కరీనా
పోల్కా డిజైన్ ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. రీసెంట్ గా సెన్సేషనల్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పోల్కా బటన్ షర్ట్స్ ఒక ఈవెంట్ లో కెమెరాలకు చిక్కింది. ఈవెంట్ లో ఆమె మాత్రమే కాదు, ఆమెతో పాటు ఆమె భర్త సైఫ్ ఆలీ ఖాన్ మరియు ఆమె అత్తగారు షర్మిలా కూడా హాజరయ్యారు. ది పటౌడి వంశం వారు పోలో కప్పును అంకితం చేశారు.
పోలో ఈవెంట్ చాలా అత్యద్భుతంగా జరిగింది. ఈ ఈవెంట్ కు పలువు సెలబ్రెటీలు ప్రత్యేకంగా హాజరయ్యారు ఈ ఈవెంట్ కు హాజరయిన వారు కొన్ని ప్రత్యేకమైన కలర్స్ ను చూసి ఒకరినొకరు ప్రశంసించుకొన్నారు.

లెజండ్రీ యాక్టర్స్ షర్మిలా ఒక బ్రైట్ ఎల్లో కలర్ లీఫ్ ప్రింట్ శారీలో చాలా అద్భుతంగా కనిపించారు. షిఫాన్ శారలో ఆమెను వేదిక మీద చూడటానికి చాలా అందంగా సొగసుగా కనిపించింది . మరి ఆమె కోడలు కరీనా కపూర్ ఈవెంట్ కు స్టార్ అట్రాక్షన్ గా నిలుచుంది. మరో ప్రక్క ఆమె భర్త సైఫ్ ఆలీఖాన్ ఫార్మల్ గ్రే సూట్ మరియు పోల్కా ప్యాకెట్ తో, తన భ్యార్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఇద్దరూ డ్రెస్స్ అప్ అవ్వడం పలువురిని ఆకర్శించింది.

బాలీవుడ్ బ్యూటిఫుల్ లేడీ కరీనా కపూర్ నెవీ బ్లూ కలర్ షేడ్ కలిగిన పోల్కా షర్ట్ ను ఇన్ షర్ట్ చేయబడినది. అలాగే మెడ వద్ద లూజ్ గా ఓపెన్ కాలర్ అనైతికంగా ఉన్నా, ఆమెను చూడటానికి క్యూట్ గా కనిపించింది. ఈ షర్ట్ కు ఫర్ఫెక్ట్ గా జర ప్లీటెడ్ ష్కర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా డ్రెసెప్ అవ్వడం స్టైలిష్ గా కనిపించింది.

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కరీనా కపూర్ తన పోలో స్టైల్ కు బ్లాక్ టచప్ అనవసరం అనిపించింది. మొత్తానికి ఆమె లుక్ మాత్రం అమేజింగ్ గా అనిపించింది. బ్లాక్ టైట్ బెల్ట్ మరియు బ్లాక్ సన్ గ్లాస్ ఆమె అందానికి ఎక్స్ట్రా గా అనిపించింది. కరీనా కపూర్ చాలా సింపుల్ గా బోల్డ్ కలర్స్ ను ఎంపిక చేసుకుంది. ఆ బోల్డ్ కలర్స్ తోనే ఆమె మరింత సెక్సీగా కనబడేలా చేసింది. ఇక అలంకరణ విషయంలో చెవిలో డైమెండ్ ఇయర్ రింగ్ మరియు బ్లాక్ క్లచ్ పోల్కా స్టైల్ కు చాలా సింపుల్ గా ధరించింది.

ఇక హెయిర్ స్టైల్ విషయంలో పోలో స్టైల్ డ్రెస్స్ మీద లో పోనీ స్టైల్ డ్రెస్ మరియు సాఫ్ట్ మేకప్ బాగా ఆకట్టుకొన్నది . చాలా రోజుల తర్వాత ఇలా జరా స్టైల్లో ఫర్ఫెక్ట్ గా కనిపంచింది బాలీవుడ్ హాట్ లేడీ. మరి ఆమె స్టైల్ చూసి మీరేమంటారు....?



Click it and Unblock the Notifications