Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
విల్స్ ఫ్యాషన్ షోలో టెడ్రిషనల్ అవుట్ ఫిట్స్ మోడ్రన్ గా...
విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2వ రోజు అట్టహాసంగా జరుగుతున్న ఈ ఫ్యాషన్ షో చాలా బ్యూటిఫుల్ గా ప్రారంభం అయ్యింది. రెండవ రోజు విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ న వైశాలి ఎస్ అద్భుతమైన క్లాసీ అండ్ చాలా తేలికగా ధరించుకోనేటటువంటి ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ ను ర్యాంప్ మీద ప్రదర్శించారు. వైశాలి ఎస్ అద్భుతంగా డిజైన్ చేసిన కలెక్షన్స్ ఆంటమ్ వింటర్ ను డామినేట్ చేసే విధంగా ఉన్నాయి.
ఫ్లావీ డ్రాప్స్, సిల్హొట్టే, లేయర్డ్ వైట్ ఆరెంజ్, విస్పీ లేయరింగ్, జార్జియస్ బూటిస్, పీక్ బూ విస్ట్స్ మరియు హాండ్కర్చిఫ్ హెమ్స్ వంటి డిజైన్లను వైశాలి ఎస్ కలెక్షన్స్ లో మనం గమనించవచ్చు. మోడల్స్ ధరించిన ఈ కలెక్షన్ చూడటానికి చాలా అందంగా ర్యాంప్ మీద అలరించాయి. అలాగే కొన్ని అవుట్ ఫిట్స్ మీద బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ అద్భుతంగా డిజైన్ చేయబడింది.
ఫుల్ స్లీవ్, ఫ్లో మ్యాక్సీ, షీర్ డబుల్ స్కర్ట్ డ్రెస్, లూజ్ ప్యాంట్స్ మరియు లాంగ్ కుర్తాస్ ఈ ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ లో మనం చూడవచ్చు. ర్యాంప్ మీద వైశాలి ఎస్ కలెక్షన్స్ బాగా ఆకట్టుకొన్నాయి. మరి ఈ కొత్త డిజైన్ అవుట్ ఫిట్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయండి...

ఫ్లేరెడ్ పెప్లమ్:
వైశాలి ఎస్ ప్రారంభ అవుట్ ఫిట్ సాధాగా ఉండే వైట్ షీర్ పెప్లమ్ బాటమ్, షీర్ లేస్ వైట్నీ బాటమ్ లెగ్త్ స్కర్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

రఫెల్స్:
ఫ్లోవితో పాటు, ఫ్లార్డ్ పాట్రన్స్ మరియు కొన్ని స్ట్రిప్ మరియు రఫెర్డ్ క్రియేషన్స్ ను ఈ మ్యాక్సీలో చూడవచ్చు.

తొడల వరకూ మద్య చీలిక:
థై హై స్లిల్ మ్యాక్సీ ప్లెయిన్ వైట్ నీలెగ్త్ స్కర్ట్ సెక్సీగా అనిపించింది.

వైట్ శారీ:
ప్లెయిన్ వైట్ శారీని కూడా మనం ర్యాంప్ మీద చూడవచ్చు . ఈ ప్లోటింగ్ స్టైల్ శారీ మరియు షీర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూడటానికి చాలా అందంగా ఉంది.

బ్లాక్:
స్లేట్ బ్లాక్ అవుట్ ఫిట్ ను ఆంటమ్ వింటర్ 2014కలెక్షన్స్ లో మనం చూడవచ్చు.

మెర్మైడ్ స్కర్ట్:
బ్లాక్ మెర్మైడ్ స్కర్ట్వైట్ ప్రింట్ షీర్ ప్రింట్ షీర్ అవుట్ ఫిట్ అద్భుతంగా ఉంది.

మెష్ బోడిక్:
బ్లాక్ మెష్ కొన్ని వైట్ కలర్ సిల్హొట్టే చూడానికి అందంగా ఉంది.

షీర్ జాకెట్ బ్లౌజ్:
షీర్ వైట్ ప్రింటెడ్ జాకెట్ చూడటానికి సెక్సీగా, శారీర డిజైన్ ఆకర్షిస్తోంది.

ఎల్లో నెట్:
మస్టర్డ్ ఎల్లో కలర్ నెట్ నెట్ అవుట్ ఫిట్ బ్లాక్ ప్రింట్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది.

వైట్ ఎంబ్రాయిడరీ:
వైశాలి ఎస్ డిజైన్ దుస్తులకు వైట్ త్రెడ్ ఎంబ్రాయిడరీ బాగా ఉపయోగించుకొన్నారు. ఈ అవుట్ ఫిట్స్ ట్రెడిషినల్ గా కాంటపరెరీ లుక్ ను అందిస్తున్నాయి.

వరుసగా:
వైశాలీ డిజైన్ చేసిన మొత్తం కలెక్షన్స్ ధరించిన మోడల్స్ ఇలా చివరగా అందురూ ఒకే సారి, ర్యాంప్ వాక్ చేస్తూ, కనువిందు కలిగించారు.



Click it and Unblock the Notifications
