Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వీల్స్ ఫ్యాషన్ షోలో: ఇండియన్ టచ్ అవుట్ ఫిట్స్
ప్రస్తుతం వీల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే, పరిమిత ఒక డిఫరెంట్ స్టైల్ ఫ్యాషన్ స్టీక్ ను సిల్హౌట్టే అవుట్ ఫిట్స్ ను డే 3న వీల్స్ ఫ్యాషన్ షో 2014 ర్యాంప్ మీద ప్రదర్శన చేసింది.
కలర్ ఫుల్ ప్రింట్ మరియు డైస్ ను కాటన్ మరియు ఖాదీ వస్త్రాల మీద ఉపయోగించింది. ఇలా వివిధ కలర్ కాంబినేషన్ తో తయారుచేసిన ఈ అవుట్ ఫిట్స్ కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చింది . మరియు వీటిని ధరించడానికి సౌకర్యవంతంగా కూడా ఉన్నాయి. ప్రింటెడ్ షాల్వా, ట్రెంచ్ కోట్స్ , కుర్తీలు, జాకెట్స్, స్కార్ఫ్స్, ఎంపైర్ లైన్స్, పైజామాలు, ప్రింటెండ్ సిల్క్ పలాజో మరియు ఫూట్ వేరే ఇలా ప్రత్యేక ఆకర్షణగా డిజైన్ చేశారు.

ఇలా కలర్ ఫుల్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ టెక్స్ టైల్స్ తలపిస్తున్నాయి, టెక్చర్డ్ స్ట్రిప్స్, ప్లెయిడ్స్ మరియు ఎ లైన్స్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ పరొమిత బెనర్జీస్ కలెక్షన్స్ లో ఒకదానికొకటి డామినేట్ చేస్తున్నాయి. ఈ షోను మూడు భాగాలుగా విభజించారు. ఎందుకంటే హ్యాండే మేడ్స్ నుండి హ్యాండ్ లూమ్స్ వరకూ డిఫరెంగ్ టా డిజైన్ చేయబడినది. మొదటి షోలో హ్యాండ్ వోవెన్ కాటన్ వీవ్స్. ఇందులో అద్భుతమైన సిల్హొట్టే, జాకెట్స్, రివర్సబుల్ క్యాప్స్, షర్ట్ డ్రెస్ లను షోలో ప్రదర్శించడం జరిగింది.
2వ షోలో బెస్పోక్ లీవ్స్ అంటే సిల్క్ మరియు స్ట్రిప్స్ తో అవుట్ ఫిట్స్ ను మిడ్ నైట్ బ్లూ మరియు గ్రే కలర్స్ తో డిజైన్ చేశారు. అందులో కూడా మల్బరీ సిల్క్, హ్యాండ్ స్పన్ కాటన్ మరియు ఆజో ఫ్రీ వత్ డైస్. కుర్త, పైజామాస్, షార్ట్ కేప్స్, డ్రాప్డ్ సిల్హొట్టే, మరియు పురుషుల కుర్తాలు చాలా అందంగా డిజైన్ చేయబడ్డాయి.
ఇక 3వ షోలో బ్లాక్ ప్రింట్స్ తో టెక్నికల్ గా రూపొందించడం జరిగింది ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. షాల్వాస్ మరియు స్టోల్స్ చాలా ఆకర్షించాయి.



Click it and Unblock the Notifications
