Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ షోలో ఆధితి అండ్ చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ గత నాలుగురోజుల నుండి బ్రహ్మాండంగా జరుగుతున్న విషయం మీకు తెలిసింది. అమేజాన్ ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ నాల్గవ రోజున ర్యాంప్ వాక్ లో మోఘల్స్ తిరిగి పుట్టికొచ్చినట్లు అనిపించింది. అంత అద్భుతంగా ప్రముఖ డిజైనర్ దేబరన్ డిజైన్ చేశారు.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎప్పుడూ బాలీవుడ్ ముందుంటుంది . బాలీవుడ్ ఇండస్ట్రీ యాడ్ ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ యాడ్స్ ద్వార కొత్త ట్రెండ్స్ ను ఫాలో అవ్వడంలో ముందుంటారు. అలాంటి అమేజిండ్ డిజైన్స్ లో దేబరన్ మనల్ని 50s and 60sలోకి తీసుకెళ్ళారు.
దేబరన్ 50, 60s అంతటితో ఆగకుండా 80s లోని డిస్కో బ్రైడ్స్ వరకూ తీసుకెళ్ళారు. ఇంకా గ్యాడ్యుయేట్ 90sఫ్యాషన్ ట్రెండ్ ను కూడా మరొక్క సారి మనకు పరిచయం చేశారు . మొత్తానికి అతని కలెక్షన్స్ మొత్తం ట్రెడిషన్ గా ...మోడ్రన్ ...మిల్లేనియన్ స్టైల్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు. హ్యాండ్ ఓవెన్ టెక్ట్సైల్స్ , రిచ్ సిల్క్స్ మరియు వెల్ వెట్ ఎంబ్రాయిడరీస్ అద్భుతంగా డిజైన్ చేశారు.
ముఖ్యంగా అతని కలెక్షన్స్ లో జర్ధోసి, బీడ్ వర్క్ , థ్రెడ్ ఎంబ్రాయిడరీ, ఫ్లవర్, ట్రెల్లీస్, ఆర్నేట్ మోటిఫ్స్ ఇలాంటి కలెక్షన్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ డిజైన్స్ ను సినిమా వారిని కూడా బాగా ఇన్స్పైర్ చేసింది. మరి అలాంటి కలెక్షన్స్ ను మీరు కూడా చూడాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ యాల్సిందే...

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
ఆదితి రావ్ హైదరి: బాలీవుడ్ బ్యూటీ ఆదితి రావు హైదరీ గ్రే లెహంగాలో ఒక బొమ్మలా క్యూట్ గా కనబడుతున్నది.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
ఆదితి రావ్ హైదరి: ఆదితి రావ్ సిల్క్ లెహంగా , సీక్వెన్స్ దుప్పటా కాంట్రాస్ట్ కలర్ ను ధరించింది.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
మధుబాల స్టైల్: దేబరన్స్ కలెక్షన్స్ చూస్తుంటే సినిమాలను ఇన్స్ పైర్ అయ్యై డిజైన్ చేసినట్లున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డిజైనర్ దుస్తులు ర్యాంప్ ను ఫుల్ ఫిల్ చేశాయి.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
మోడల్ ఈర: మోడల్ ధరించిన ఈ కలెక్షన్స్ చూస్తుంటే మో 60ను తలపిస్తున్నా...మోడ్రన్ ఫ్యాషన్ ట్రెండ్ తలపిస్తున్నది.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
డిస్కో బ్రైడ్: ఇలాంటి కలెక్షన్స్ 60sలో చూసినా 80లో మరియు 90లో ఫ్యాషన్ ట్రెండ్.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
హిస్టోరికల్ సాగాస్: మెగల్ ఈ అజామ్ హిస్టారికల్ కలెక్షన్స్ వలే తలపిస్తున్న మోడల్ దుస్తులు.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
ఫ్లవర్ వర్క్: ఫ్లవర్ వర్క్ చేత్తో డిజైన్ చేసిన సిల్క్ అండ్ వెల్ వెట్ ఎంబాలిష్ మెంట్ చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
చిత్రాంగద సింగ్: ఆదితి మోడ్రన్ బ్రైడ్ లా కనిపిస్తే...చిత్రాంగద సింగ్ ఇద్దరూ షో స్టాపర్స్ గా నిలిచారు. చిత్రాంగద క్రీమ్ అండ్ రెడ్ లెహంగాలో దేశీ లుక్ అద్భుతంగా ఉంది.

అమేజాన్ ఇండియా షోలో ఆధితి, చిత్రాంగధ దేశీలుక్ అమేజింగ్...
చిత్రాంగద: బాలీవుడ్ బ్యూటి థ్రెడ్ ఫ్లవర్ మోటిఫ్ ఎంబ్రాయిడరీ లెహంగా చాలా అద్భుతంగా ఉంది.



Click it and Unblock the Notifications
