Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఇలియానా..ప్రీతి జ్యువెలరీతో ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్
గత మూడు రోజుల నుండి ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్ ఆఢంభరంగా జరగుతున్న విషయం మీకు తెలసిందే. ఒక్కో రోజు ఒక్కో సెలబ్రెటీ షోస్టాపర్ గా నిలించి అందరినీ ఆకర్షిస్తున్నారు. మూడవ రోజున మన గోవా బ్యూటీ ఇలియా షోస్టాపర్ గా నిలిచారు.
ఈ స్టన్నింగ్ టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ సన్ షైన్ ఎల్లో గౌన్ లో చాలా అద్భుతంగా ర్యాంప్ షో ప్రదర్శించారు . ఇలియానా ప్రతీ జ్యువెలరీస్ ను ర్యాంప్ షోలో ప్రెజెంట్ చేసింది. READ MORE: స్కిన్ రివీలింగ్ డ్రెస్సులో ఇలియానా సెన్షేషనల్ లుక్
ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షోలో ఇలియానా అద్భుతమైన డ్రెస్సులో ముఖానికి మాస్కెరెడే బాల్ ధరించి ర్యాంప్ షో చేసింది. మాస్క్ తోనే ర్యాంప్ షోలో నడుస్తూ మద్య మద్యలో మాస్క్ తొలగించి తను ధరించిన ప్రీతీ జ్యువెలరీస్ డిజైన్స్ ను అద్భుతంగా ప్రదర్శించింది.
ఇలియానా డిసౌజా ఐఐజెడబ్ల్యు 2015షోకు ప్లగ్గింగ్ నెక్ లైన్ గౌన్ ధరించి, ఈ గౌన్ మీదకు భారిగా పొదిగిన రాళ్ళ నెక్ లెస్ తో ర్యాంప్ వాక్ చేయడం మరింత గ్లామరస్ గా కనిపించింది. READ MORE: ఐసిడబ్ల్యు 2014: ఫ్యాషన్ వీక్ లో తళుక్కుమన్నఇలియాన
ఇలియానా ధరించిన నెక్ లెస్ ఆర్ట్ వర్క్ డైమండ్స్, ఎంమ్రాడ్స్, రుబీ, మరియు ముత్యాలు, గోల్డ్ తో డిజైన్ చేసిన నెక్ లెస్ అద్భుతంగా ఆకట్టుకొన్నది. దానికి జతగా హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ , మెస్సీ హెయిర్ స్టైల్ చేతికి వంకీ ఉంగరంలాంటీ ఒక డిజైనర్ ఆభరణం ఫర్ఫెక్ట్ గా ఉన్నది. మరి ఈ బ్యూటిఫుల్ ఇలియానా మరియు బ్యూటిఫుల్ ఆర్న్మెంట్ డిజైన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ...

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
ఇలియానా : ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో ఇలియానా షోస్టాపర్ గా నలిచింది . ఈ గోవా బ్యూటీ ఇలియాన ఎల్లో గౌన్ మరియు మల్టీ కలర్ యాక్సెసరీస్ ధరించి చాలా అద్భుతంగా కనిపించింది.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
ఇలియానా మలట్టీ స్టోన్ నెక్ లెస్, డ్రాప్ ఇయర్ రింగ్స్ బాజుబంద్ మరియు కాక్టైల్ రింగ్ అద్భుతంగా ఉంది.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
పాపిటబిళ్లలు: ఐఐజెడబ్ల్యులో మోడల్స్ ప్రదర్శించిన పాపిట బిళ్ళు చాలా అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
మరికొన్ని డిజైనర్ ఆభరణాలు: ప్రీతి డిజైనర్ ఆభరణాలో వివిధ రకాల డిజైన్స్ తో హారాలతో పాటు పాపిటి బిళ్లలు కూడా క్లాసిక్ గా దేశీ లుక్ ను అందించాయి.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
వెస్ట్రన్ వేర్: మోడల్స్ వెస్ట్రన్ వేర్ దుస్తులు ధరించి ఈ డ్రెస్సుల మీదకు హెడ్ బ్యాండ్ రింగ్ కఫ్ చాలా అద్భుతంగా ప్రదర్శించారు.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో షోస్టాపర్ గా గోవాన్ బ్యూటీ ఇలియాన
వెరైటీ: క్రియేటివ్ గా డిజైన్ చేసి నెక్ లెస్, ఫింగర్ రింగ్, కలెక్షన్స్ లో మరింత ఆకర్షణీయం.



Click it and Unblock the Notifications
