Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
లాక్మే ఫ్యాషన్ వీక్ లో కలర్ ఫుల్ క్యాండీ క్రష్
నిన్న లాక్మేఫ్యాషన్ వీక్ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే వారం రోజుల పాటు జరిగే ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ పరులకు కనువిందు చేస్తుంది. లాక్మే ఫ్యాషన్ వీక్ డే2 ఒక యంగ్ డిజైనర్ మసబా గుప్త డిజైన్ చేసిన దుస్తులు చాలా కలర్ ఫుల్ గా ర్యాంప్ వాక్ సరికొత్త అందాన్ని జోడిచింది.
యంగ్ డిజైనర్ మసబ గుప్తా క్యాండీ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా ర్యాంప్ మొత్తం బ్రైట్ కలర్ తో అలరించింది. వారు డిజైన్ చేసిన కలెక్షన్స్ చూస్తుంటే, ఈ ప్రపంచం నుండి ఎక్కడికో తీసుకెళ్ళినంత పనైంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుండి ఆమె కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక షుగర్ స్వీట్ లా అనిపించింది. ఎందుకంటే ఆమె డిజైన్ చేసే ప్రతి ఒక్క కలెక్షన్ ఫ్యాషనేట్ గా మెప్పిస్తుంది . అంతే కాదు, ప్రతి సంవత్సరం ఆమె కలెక్షన్స్ కోసం ఎందుకు ఎదురుచూడటం అంటే, ఆమె కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటూ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళుతుంది.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015 సమ్మర్ రిసార్ట్, క్యాండీస్ ను ఇన్స్పైర్ చేసి విధంగా కలర్స్ ను మరియు ప్రింట్స్ ను ఎంపిక చేసుకొన్నది. కలర్ ప్యాలెల్ లో పాస్టల్ కలర్, బేబీ పింక్, లెమన్ ఎల్లో, మెరూన్, గోల్డ్ మరియు రెడ్ కలర్ తో డిజైన్ చేసి ఈ దుస్తులు చాలా ప్రకాశంతంగా రాంప్ కే ఒక వన్నెతెచ్చింది.

మరో ప్రక్క దేశంలోనే మొదట ఇన్ స్టాగ్రామ్ షో , కాబట్టి, మసబా గుప్త జబాంగ్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో హిస్టరీ క్రియేట్ చేసింది.

మసబ గుప్తా కలెక్షన్స్ లో ప్రతి ఒక్క అవుట్ ఫిట్ చాలా ఇన్నోవేటివ్ గా మరియు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి?ఈ అవుట్ ఫిట్స్ యొక్క స్టైల్ మరియు ప్రింట్స్ తో డిజైన్ చేసిన ప్రతి ఒక్కటి చాలా ఫ్రెష్ గా బబ్లీగా మరియు వైబ్రాంట్ గా మరియు చీర్ ఫుల్ గా ఉన్నాయి.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015, మసబ గుప్తా కలెక్షన్స్ కు యంగ్ అడల్ట్స్ ఎక్కువగా ఆకర్షించే విధంగా డిజైన్ చేయబడినవి. ఇలా డ్రెస్సులను యంగ్ అడల్ట్స్ ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతారు . ఈ కలెక్షన్స్ అన్నీ చూస్తుంటే మొత్తానికి ఆమె యంగస్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు .

మసబ గుప్త డిజైన్ చేసిన దుస్తులును ర్యాంప్ వ్యాక్ లో ప్రదరించిన మోడల్స్ ను మరింత దగ్గరగా పరిశీలించినట్లైతే ఈ కలెక్షన్స్ చాలా క్లాసిక్ గా మరియు ట్రెడిషనల్ లుక్ వదులుకోకుండా జాగ్రత్తగా డిజైన్ చేసినట్టు ఉన్నాయి.



Click it and Unblock the Notifications
