Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
మీ రిలేషన్ షిప్ లో సమస్యలా? ఈ బ్రాస్ లెట్ ప్రేమను ఆకర్షిస్తుంది,ఫెవికాల్ లా బలంగా!
సాధారణంగా ఎవరి జీవితంలో అయినా తొలి ప్రాధాన్యం సంబంధాలకే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, సోదరుల ఆప్యాయత, స్నేహితుల అండ, ప్రేమికుల అనురాగం ఇలా ప్రతి బంధం మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఈ అనుబంధాలను నిర్మించుకోవడం ఎంత కష్టమో వాటిని జీవితాంతం పదిలంగా కాపాడుకోవడం అంతకన్నా పెద్ద సవాల్ గా ఉంటుంది. ముఖ్యంగా యువత తమ ప్రేమ సంబంధాలను నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతో ఇష్టపడి ఒక్కటైన జంటల మధ్య కూడా కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్థలు, అపార్థాలు వచ్చి బంధం బలహీనపడిపోతుంది.
అయితే జంటలు విడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ దీనికి కారణంగా ఉంటుంది. మనం ఎంత ప్రేమగా ఉన్నా, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, దృష్టి దోషం వంటివి మన రిలేషన్స్ పై పెద్ద ప్రభావం చూపుతాయి. దీంతో ప్రేమలో దూరం పెరగడం, తరచూ గొడవలు రావడం, చివరికి రిలేషన్ కట్ అవడం వంటివి జరుగుతాయి. జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను సూచిస్తున్నాయి. అలాంటి శక్తివంతమైన పరిష్కారాలలో ఒకటే లవ్ ప్రొటెక్షన్ బ్రాస్ లెట్ (love protection bracelet).

లవ్ ప్రొటెక్షన్ బ్రాస్ లెట్ ప్రత్యేకత ఏంటీ
లవ్ ప్రొటెక్షన్ బ్రాస్ లెట్ అనేది..చూడచక్కని గులాబీ వర్ణపు స్పటికంతో (Rose Quartz) తయారు చేయబడిన ఒక అందమైన బ్రాస్ లెట్. రోజ్ క్వార్ట్జ్ కేవలం ఒక అలంకార రాయి మాత్రమే కాదు, ఇది ప్రేమకు, కరుణకు, శాంతికి చిహ్నం. దీనిని ప్రేమ శిల అని కూడా పిలుస్తారు. ఇది మన హృదయ చక్రాన్ని (Anahata Chakra) ఉత్తేజపరిచి మనలోని ప్రేమ భావనను వెలికితీస్తుంది.
ఈ బ్రాస్ లెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
మీరు కొత్త ప్రేమ కోసం చూస్తున్నట్లయితే ఈ బ్రాస్ లెట్ ఒక అయస్కాంతంలా పనిచేసి సరైన భాగస్వామిని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రేమ, స్నేహ, కుటుంబ సంబంధాలలో ఉన్న మనస్పర్థలను తొలగించి, అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. మీ సంబంధంపై ఉన్న కంటిదృష్టి, ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తొలగించి మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకునేలా చేసి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ అద్భుతమైన బ్రాస్ లెట్ ను ఆస్ట్రోటాక్ (AstroTalk) వెబ్ సైట్ లో కేవలం రూ.599కే సొంతం చేసుకోవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ బ్రాస్ లెట్ ను కొనుగోలు చేయవచ్చు
ఎలా ధరించాలి?
దీనిని ధరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ముందుగా ఈ బ్రాస్ లెట్ ను ఉప్పు నీళ్లలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి శుద్ధి చేయాలి. మంగళవారం రోజున ఉదయం స్నానం చేశాక ఓం శ్రీం క్లీం నమః అనే ప్రేమ, ఆకర్షణ మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ దీనిని మీ చేతికి ధరించాలి. ఈ బ్రాస్ లెట్ మీ చేతికి అద్భుతమైన అందాన్ని ఇవ్వడమే కాకుండా మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్నా, మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్నా ఈ శక్తివంతమైన లవ్ ప్రొటెక్షన్ బ్రాస్ లెట్ ను ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
Disclaimer: ఈ కథనంలో స్పాన్సర్ చేయబడిన లింక్‌లు ఉన్నాయి. మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వాటి ద్వారా మీరు ఏదైనా కొనుగోలు చేస్తే మేము ఒక చిన్న కమిషన్ సంపాదించవచ్చు. దయచేసి కొనుగోలు చేసే ముందు అన్ని ప్రొడక్ట్ వివరాలు,రివ్యూలను చెక్ చేయండి. మీ కొనుగోలు వల్ల తలెత్తే ఏవైనా సమస్యలకు మేము బాధ్యత వహించము.



Click it and Unblock the Notifications