Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ, అదిరిపోయే డ్రెస్సులో పూజా హెగ్డే
చాలా తక్కువ సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మైమరిపించే అందంతో, అంతకుమించి నటనతో అలా చూస్తుండగానే స్టార్ గా ఎదిగిపోయింది. ఒకవైపు టాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది.

ఒకవైపు టాలీవుడ్ లో మరోవైపు బాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది వరుస ఆఫర్లు అందుకుంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తన మకాం ముంబయికి మార్చేసి పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

బాలీవుడ్ బ్యూటీస్ ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ప్రదర్శనలో ముందు ఉండేలా చూసుకుంటోంది పూజా హెగ్డే. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.

ట్రెండీ వేర్, చిట్టి పొట్టి దుస్తులు, అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరించి ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తాజాగా ఈ బ్యూటీ తన అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

బ్లాక్ కలర్ ప్యాంట్ పై ఎల్లో కలర్ బ్రా తరహాలో ఉన్న టాప్ ధరించింది. సైడ్ స్లిట్ తో ఉన్న ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ నుండి పూజా తన థైస్ అందాలను ఆరబోసింది. బ్రా లాంటి టాప్ ధరించి ఎత్తులను చూపించింది. నడుము ఒంపులతో కుర్రకారుకు మత్తెక్కించింది.

తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ తో 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రం చేసింది. ఈ మూవీ రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఇందులో తెలుగు అమ్మాయిగా నటించింది పూజా. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

వెంకటేష్ చెల్లెల్లి పాత్రలో పూజా కనిపించనుంది. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28 లో హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని అందం, ఏమాత్రం తీసిపోని ఫిగర్, తగ్గేదేలే అనే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది పూజా. ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తూనే, సోషల్ మీడియా ద్వారా రచ్చ లేపుతోంది.(All Images: Instagram)
అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరించి తన పరువాలు ప్రదర్శిస్తోంది. చీర, వెస్టర్న్, ట్రెడిషన్, ఆల్ట్రా మోడర్న్ ఇలా డ్రెస్సు ఏదైనా అందాల ప్రదర్శన మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటోంది.



Click it and Unblock the Notifications
