Latest Updates
-
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
Pooja Hegde: ట్రెండీ ఔట్‌ఫిట్‌లో పూజా హెగ్డే పరువాల కవ్వింత
టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి ఈ బుట్టబొమ్మకు ఆఫర్లు వరుస కడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

ఇక్కడ టాప్ లో కొనసాగుతూనే బాలీవుడ్ లో పాగా వేసేందుకు సిద్ధమైంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అక్కడ కూడా మంచి మంచి ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటోంది.

ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. గత ఏడాది పూజా హెగ్డే సినిమాలన్నీ ఫ్లాపులే అయినా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి.

తాజాగా హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించింది. ఈ చిత్రం రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది పూజా హెగ్డే.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం ప్రమోషన్స్ కోసం ట్రెండీ ఔట్ ఫిట్స్ ధరిస్తోంది బుట్టబొమ్మ. తాజాగా వైట్ అండ్ బ్లూ కలర్ ట్రెండీ డ్రెస్సులో అందాలు ఆరబోసింది. ఈ సైడ్ స్లిట్ డ్రెస్సులో పూజా థైస్ షో రచ్చ లేపింది. మరోవైపు తన ఎద అందాలు ఆరబోస్తూ ఇన్ స్టాలో హీట్ పెంచేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీస్ ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ప్రదర్శనలో ముందు ఉండేలా చూసుకుంటోంది పూజా హెగ్డే. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.

ట్రెండీ వేర్, చిట్టి పొట్టి దుస్తులు, అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరించి ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తాజాగా ఈ బ్యూటీ తన అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని అందం, ఏమాత్రం తీసిపోని ఫిగర్, తగ్గేదేలే అనే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది పూజా. ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తూనే, సోషల్ మీడియా ద్వారా రచ్చ లేపుతోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
