Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Pooja Hegde: బాడీకాన్ డ్రెస్సులో మతి పోగొట్టిన పూజా, అలా కూర్చుని మరీ మత్తెక్కిస్తోంది
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ అమ్మడి అందాల కవ్వింతకు నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసే ఈ బ్యూటీ.. కుర్రకారును మెస్మరైజ్ చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచేసుకుంటూనే ఉంది. ఈ గ్లామర్ క్వీన్ అందానికి కుర్రకారు దాసోహం అనాల్సిందే. అంతగా తన అందంతో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.

తాజాగా బాడీకాన్ డ్రెస్ వేసుకుని మత్తైన ఫోటోలకు ఫోజులిచ్చింది. యాష్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో కనిపించి కవ్వించింది పూజా హెగ్డే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించిన పూజా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ప్రస్తుతం ఆ సినిమా కోసమే బుట్ట బొమ్మ ఈ బాడీకాన్ డ్రెస్సులో దర్శనమిచ్చింది.

ఈ ఔట్ ఫిట్ లో పూజా అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. అలా కూర్చుని ఘాటైన అందాలతో పిచ్చెక్కించే ఫోజులతో ఫోటులు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒక వైపు మత్తైన చూపులు, మరోవైపు ఘాటైన ఎద అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

ఒకవైపు టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది. తెలుగులో దాదాపు అందరు యంగ్ హీరోల సరసన నటించింది ఈ హాట్ బ్యూటీ.

టాలీవుడ్ లో జోరు మీదున్న సమయంలోనే బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంచి ఫిగర్, సూపర్ హాట్ అందాలు, నటన కూడా రావడంతో తక్కువ సమయంలోనే బాలీవుడ్ చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుంది.

బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని అందం, ఏమాత్రం తీసిపోని ఫిగర్, తగ్గేదేలే అనే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది పూజా. ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తూనే, సోషల్ మీడియా ద్వారా రచ్చ లేపుతోంది. అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరించి తన పరువాలు ప్రదర్శిస్తోంది. చీర, వెస్టర్న్, ట్రెడిషన్, ఆల్ట్రా మోడర్న్ ఇలా డ్రెస్సు ఏదైనా అందాల ప్రదర్శన మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
