Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Rakul Preet Singh: థైస్, క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తున్న రకుల్, మత్తెక్కించే చూపులతో ఫోటోలకు స్టిల్స్
అవకాశాలు లేని వేళ ఎలాంటి పాత్రకైనా సిద్ధమంటూ మూవీ మేకర్స్ కు మెసేజ్ పంపుతోంది రకుల్ ప్రీత్ సింగ్. మాస్ మసాలా పాత్రలకైనా వెనకాడేది లేదంటోంది. టాలీవుడ్ లో సీనియర్ల్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరితో జత కట్టిన రకుల్ కు ఇప్పుడు అవకాశాలు లేవనే చెప్పాలి.

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ కు చాలా కాలంగా అవకాశాలు లేవు. తెలుగు మూవీ మేకర్స్ రకుల్ ను పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకో తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది.

టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లిపోయింది రకుల్. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేక కష్టాలు ఎదుర్కొంటోంది రకుల్.

కెరటం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగింది. అలా కొన్నాళ్లు టాలీవుడ్ లో టాప్ లో కొనసాగింది.

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తను ఆశించిన స్థాయిలో మాత్రం క్రేజ్ రాలేదనే చెప్పాలి. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు కూడా రాలేదు. ఇక ప్రస్తుతం ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తోంది.

అదిరిపోయే ఔట్ ఫిట్‌లు ధరిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. అదిరిపోయే డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచుతోంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బ్లూ కలర్ సైడ్ స్లిట్ డ్రెస్సు ధరించి కనిపించింది. సైడ్ స్లిట్ డ్రెస్సులో థైస్ షోతో సెగలు పుట్టించింది. క్లీవెజ్ షోత్ హాట్ పెంచింది. మెడలో సన్నని నెక్ పీస్ ధరించింది. లాంగ్ నెక్ చైన్ ఎదపై మరింత అందాన్ని పెంచింది.(All Images: Instagram)
ఈ పిక్స్ లో అదిరిపోయే ఎద యవ్వనాలతో కేక పుట్టించింది రకుల్. బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో నీలి అందాలతో కవ్వింపులు పెట్టింది.



Click it and Unblock the Notifications
