Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
Samantha: సమంత రెచ్చిపోయి చూపించేస్తోంది, అందాలు ఆరబోస్తోంది
సమంత సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయిపోయింది. సోషల్ మీడియాలో తన అందంతో రచ్చ లేపే సమంత.. వ్యక్తిగత సమస్యల కారణంగా సోషల్ మీడియాకు కొన్ని రోజులు దూరంగా గడిపింది. ఆరోగ్యం బాలేకపోవడంతో కొంత కాలం బెడ్ పైనే గడిపింది. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం తిరిగి యాక్టివ్ అయిపోయింది సమంత.

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ను భుజాలపై మోస్తూ అన్నీ తానై ప్రచారం చేస్తోంది. వీలైనంత వరకు అన్ని భాషలను టచ్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. శాకుంతలం సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే పనిలో పడింది.

కొన్ని రోజులుగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సమంత.. మునుపటి సమంతను గుర్తు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సులు, గ్లామర్ షో, అదిరిపోయే ఔట్ ఫిట్లలో కనిపిస్తూ మత్తెక్కిస్తోంది.

తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చీరలో కనిపించింది ఈ బ్యూటీ. తన అందాలన్నీ ఆరబోస్తూ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ శారీలో సమంత హాట్ నెస్ చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

నడుము, ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అలా పోస్టు చేయగానే, ఇలా వైరల్ అయిపోయాయి. సమంత అందాన్ని పొగుడుతూ ఫాలోవర్స్, ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం.(all images: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. గుణశేఖర్ కు చెందిన గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను దిల్ రాజ్ తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది శాకుంతలం. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను సమంత నార్త్ నుండి మొదలుపెట్టింది. సమంతకు ఉన్న ఫాలోయింగ్ ను, గుర్తింపును వాడుకుని ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది మూవీ టీమ్.



Click it and Unblock the Notifications
