Latest Updates
-
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
Samantha: సమంత ఎద అందాల కవ్వింత, చూస్తే మతిపోవాల్సిందే
సమంత ఇజ్ బ్యాక్. అవును.. మునుపటి సమంత తిరిగి వచ్చేసిందనే చెప్పాలి. ఇన్ని రోజుల సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మది దోచేస్తోంది.

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ను భుజాలకెత్తుకున్న సమంత. అన్నీ తానై శాకుంతలం ప్రచారం సాగిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే సమంత ట్రెండీ, గ్లామరస్ డ్రెస్సుల్లో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతోంది. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ కుర్రాళ్లు కవ్విస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ బ్రౌన్ కలర్ బ్లేజర్ ధరించి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రౌన్ కలర్ బ్లేజర్, హాఫ్ వైట్ ప్యాంట్ ధరించింది. బ్లేజర్ పైన బటన్స్ ఓపెన్ చేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది.

తన హాట్ నెస్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసే సమంత.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ కావడాన్ని కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు సమంత ఇజ్ బ్యాక్ అన్నట్లుగా.. హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతోంది సమంత.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. సమంత లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ను సమంత తన భుజాలకెత్తుకుంది. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ట్రెండీ వేర్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ పిక్స్ లో సమంత చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. వెస్టర్న్ వేర్ లో సమంత అందంగా దర్శనమిచ్చింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కుర్ర హృదయాలను మరోసారి దోచేసేందుకు సిద్ధమైంది.
ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఓ సిరీస్ లో ప్రస్తుతం సమంత నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని నైనిటాల్ సిటాడెల్ లో జరుగుతోంది. అనంతరం సౌతాఫ్రికాలోనూ షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తోంది సమంత.



Click it and Unblock the Notifications
