Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
Shanvi Srivastava: బిగుతు డ్రెస్సులో మతిపోగొడుతున్న శాన్వీ.. చూస్తే తట్టుకోవడం కష్టమే
లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్యూటీ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ లుక్స్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి అందం, సూపర్ ఫిగర్ కావడం, లవ్లీ సినిమాలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించడంతో మనసు ఇచ్చేశారు కుర్రకారు.

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని మూవీ మేకర్స్ కంట్లో పడిపోయింది ఈ బ్యూటీ. 'లవ్లీ' సినిమా తర్వాత శాన్వీకి సినిమా ఆఫర్లు మంచిగానే వచ్చాయి.

అయితే స్టోరీ సెలక్షన్ సరిగ్గా లేకపోవడంతో ఆ తర్వాత నటించిన సినిమాలేవీ శాన్వీకి పేరు, గుర్తింపు తీసుకురాలేకపోయాయి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో లైమ్ లైట్ లోకి వచ్చిన శాన్వీ.. ఆ తర్వాత ఫ్లాపులు ఎదురవ్వడంతో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయింది.

'లవ్లీ' సినిమా తర్వాత శాన్వీ శ్రీవాస్తవ.. సుశాంత్ తో కలిసి 'అడ్డా' సినిమాలో నటించింది. నెక్ట్స్ 'రౌడీ' సినిమాలో మంచు విష్ణుకు జోడిగా కనిపించింది.

మరోసారి హిట్ సాధించాలని ఈసారి ఆది సాయికుమార్ తో కలిసి 'ప్యార్ మే పడిపోయానే' అనే సినిమా చేసింది. ఇవేవీ అంతగా నడవకపోవడంతో శాన్వీకి అవకాశాలు ఆగిపోయాయి.

సినిమా ఆఫర్ల్ లేకపోవడంతో తన ఫోకస్ ను సోషల్ మీడియాపై పెట్టింది ఈ బ్యూటీ. క్యూట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శాన్వీ.. తనలో హాట్ కూడా దాగి ఉందని తెలియజెబుతోంది.

తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది. తాజాగా ఈ కన్నడ చిన్నది తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

ఇందులో శాన్వీ నడుము, ఎద అందా ఆరబోతతో కుర్రకారును కట్టిపడేస్తోంది. వైట్ కలర్ ప్యాంట్, యాష్ కలర్ టాప్ వేసుకుంది. ఈ టైట్ దుస్తుల్లో శాన్వీ పరువాలు పిచ్చెక్కిస్తున్నాయి.
మత్తుగా చూస్తూ ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ పై నెటిజన్లు, శాన్వీ ఫాలోవర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆసమ్, బ్యూటీఫుల్, నైస్, అమేజింగ్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(all images: Instagram)



Click it and Unblock the Notifications