Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఇదివరకూ మీరు చూడని మిల్క్ బ్యూటీ తమన్నాఫాషనబుల్ గా హాట్ అండ్ సెక్సీ లుక్..
బ్యూటీ అనేది స్త్రీల సొంతం. అందులోనూ సినిమా ఇడస్ట్రీలో ఉండే వారు. వారు బ్యూటీ గురించి మరింత శ్రద్ద తీసుకొంటారు. హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. తమ అందాన్ని పదికాలాల పాటు కాపాడుకొంటుంటారు. టాలీవుడ్ లో ప్రస్తుతం తమాన్నా హావా నడుస్తోంది. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.. పాలుగారే చెక్కిళ్లు, తేనేలూరే పెదవులు ఈ భామ సొంతం. 'మిల్కీ బ్యూటీ' ఆమె నిక్ నేమ్. ఆ అందాల తార పేరే తమన్నా. నూటికి నూరుశాతం బ్యూటీ ఆమె సొంతం.
టాలీవుడ్, కోలివుడ్, ఇక ముందు బాలీవుడ్‌లో కూడా తన హవా చాటుకోవాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాషన్ మీద ఉన్న ఇష్టం తోడైతే ఎలా ఉంటుందో ఓ లుక్ వేయండి..

బాల్ గౌన్:
తమన్నా బౌల్ గౌన్ లో ప్రిన్సెస్ గా కనబడుతున్నది. ఈ డ్రెస్ ఫిల్మ్ ఫేర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినది.

వైట్ సూట్:
కొల్హాపురిస్ వైట్ సూట్ ప్రింటెడ్ డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది.

సబ్యసాచి లహెంగాలో :
ఫేమస్ సబ్యసాచి లెహంగా డ్రెస్ లో బహుబలి ప్రమోషన్ సమయంలో ఇలా డిఫరెంట్ లుక్ తో కనిపించింది.

బ్లూ క్రాప్:
టాప్ లెహంగా చూడటానికి ఖచ్చితంగా అద్భుతంగా ఉంది . ఈ లెహంగా సిల్వర్ వర్క్ గ్రాండ్ గా డిజైన్ చేశారు.

ఎల్లో డ్రెస్ :
ప్రైవేట్ గా ఇంటి నుండి బయటకు కనిపించినప్పుడు ఇలా ఎల్లో కలర్ డ్రెస్సులో చాలా అద్భుతంగా కనిపించింది.

ప్రింటెడ్ డ్రెస్:
బాడీ హగ్గింగ్ ప్రింటెడ్ డెస్స్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈవెంట్ కు పర్ఫెక్ట్ గా మాచ్ అవుతుంది.

సబ్యసాచి రెడ్ సూట్ :
మరో సారి సబ్యసాచి రెడ్ సూట్ లో అందంగా డిజైన్ చేశారు. రెడ్ కలర్ సూట్ ఎంబ్రాయిడరీ హెమ్ డిజైన్స్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.

షీర్ ఆరెంజ్ శారీ లుక్ :
తమన్నా అవార్డ్ ఫంక్షన్ కోసం ధరించిన ఈ డ్రెస్ అద్భుతంగా మనస్సును దోచేస్తున్నారు. టోన్డ్ బాడీకి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

రెడ్ శారీ :
హైనెక్ రెడ్ బ్లౌజ్ విత్ సింపుల్ రెడ్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నది.

ప్రింటెడ్ మ్యాక్సీ:
సమ్మర్ మ్యాక్సీలుక్. ఆల్ట్రా చిక్ ఫ్లవర్ మ్యాక్సీ బ్యూటిఫుల్ గా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.

సిల్క్ శారీ:
తమన్నా సిల్క్ శారీ లుక్ తో అద్భుతంగా ఉంది. సౌంత్ ఇండియన్ ఎస్ మ్యాక్స్ ఫర్ఫెక్ట్ మ్యాచ్. ఈ లవ్లీ ఎల్లో శారీ చూడటానికి అద్భుతంగా ఆకట్టుకుంటున్నది.



Click it and Unblock the Notifications
