తన హబ్బీ విరాట్ టీని అతనికంటే క్యూట్ గా క్యారీ చేసిన అనుష్క

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Aww! Mrs. Kohli wears Mr. Hubbys slogan tee

విరుష్కకు ఇంటర్నెట్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ సీక్రెట్ మ్యారేజ్ దగ్గరనుంచి సోషల్ మీడియాలో వారి పోస్ట్ ల వరకు వారు ఇంటర్నెట్ లో ఓ సంచలనం సృష్టిస్తున్నారు. వారి ప్రతి పోస్ట్ వైరల్ గా మారుతుంది.

ఇటీవలే, అనుష్క శర్మ తన హబ్బీతో కలిసి దిగిన ఒక ఐ సూతింగ్ పిక్చర్ ను షేర్ చేసింది. ఈ పిక్చర్ తో అనుష్క ఫ్యాన్స్ క్రేజీగా మారారు. కొద్దిసేపట్లోనే, ఈ పిక్చర్ వైరల్ గా మారింది.

అనుష్క శర్మ తన హబ్బీకి చెందిన ఒక స్లోగన్ టీషర్ట్ ను ధరించింది. ఎయిర్పోర్ట్ లో కనిపించిన అనుష్క ఫ్యాషనిష్టాల మనసు దోచింది. వైట్ టీ షర్ట్ డెనిమ్ జీన్స్ లో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. అయితే, అనుష్క ధరించిన ఈ టీ షర్ట్ విరాట్ కోహ్లీదని అభిమానులు ఠక్కున కనిపెట్టేశారు.

అవును, 2016లో విరాట్ ఈ టీషర్ట్ ను ధరించి అనుష్కతో పాటు ఉన్న ఒక పిక్చర్ ను పోస్ట్ చేశాడు. స్లోగన్ టీస్ ను ఇష్టపడే విరాట్ ఈ టీ షర్ట్ ను ధరించి అనుష్కతో పిక్చర్ కి స్టిల్ ఇచ్చాడు. అయితే, ఫ్యాన్స్ అప్పటి పోస్ట్ ను ఇంకా గుర్తుంచుకుని అనుష్క టీ షర్ట్ సీక్రెట్ ను గుర్తుపట్టేశారు.

విరాట్ టీ షర్ట్ కి అద్భుతమైన మేకోవర్ ఇచ్చి ఈ టీ షర్ట్ ని ఎంతో అందంగా క్యారీ చేసి ఫ్యాషనిస్టాలందరి మన్ననలు పొందింది.

అయ్యా బాబోయ్! అనుష్క క్రియేటివిటీ ఆమె అందంతో పోటీపడుతోంది కదూ!

Aww! Mrs. Kohli wears Mr. Hubbys slogan tee
Aww! Mrs. Kohli wears Mr. Hubbys slogan tee
Aww! Mrs. Kohli wears Mr. Hubbys slogan tee

English summary

Aww! Mrs. Kohli wears Mr. Hubby's slogan tee

#Virushka does not seem to stop breaking the Internet anytime soon. Right from their secret marriage to their recent social media PDA, everything they do just goes viral.Recently, Anushka Sharma posted an eye-soothing picture of her and Virat's, where she is seen giving a peck on his cheek, making singles feel miserable about their lives. Social media and especially.
Story first published: Saturday, March 17, 2018, 17:00 [IST]