పద్మావత్ ఘనవిజయాన్ని ట్రెడిషనల్ క్లాసీ లుక్ తో సెలెబ్రేట్ చేసుకున్న దీపికా పడుకొనే

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

"పద్మావత్" విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్న దీపికా పడుకొనే

తనదైన స్టైల్ తో "పద్మావత్" విజయాన్ని ఆస్వాదిస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక. జూహూలోని మహారాజా భోగ్ లో రాజస్థానీ తాళి ని ఆస్వాదిస్తూ దీపికా తన రీసెంట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. క్లాసీ ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.

అందమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ నెక్ లైన్ కలిగిన టీల్ గ్రీన్ లెహంగా ఛోళీని ధరించి దానిపైన మోటిఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ని మ్యాచ్ చేసింది దీపిక. ఈ లెహంగాపై అద్భుతమైన బూటీ ప్రింట్స్ దీపిక అందాన్ని రెట్టింపు చేశాయి.

Deepika Padukone Celebrating Padmavat’s Success

తన లెహంగాకి మ్యాచ్ అయ్యే గోల్డ్ ఇయర్ రింగ్స్ ని ధరించి న్యూడ్ మేకప్ తో స్టన్నింగ్ గా కనిపించింది ఈ బాలీవుడ్ సుందరి.

Deepika Padukone Celebrating Padmavat’s Success

దీపికా ఈ క్లాసీ ట్రెడిషనల్ లుక్ లో అద్వితీయంగా మెరిసింది. దీపికా బెస్ట్ లుక్స్ లో ఈ లుక్ కి ప్రత్యేక స్థానం లభించి తీరుతుంది.

మీకు కూడా ఈ లుక్ నచ్చిందా?

Deepika Padukone Celebrating Padmavat’s Success
English summary

Deepika Padukone Celebrating Padmavat’s Success

Deepika Padukone celebrated the success of Padmaavat in her own way, while gorging on some delicious Rajasthani Thali at the Maharaja Bhog in Juhu. The actress was all decked up in a classy traditional avatar. She was wearing a teal green lehenga choli which had a beautiful golden embroidered neckline and a motif printed blouse.
Story first published: Friday, February 2, 2018, 15:30 [IST]
Subscribe Newsletter