Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
నల్లని వస్త్రధారణలో బోల్డ్ గా కనపడి అలరించిన దీపికా !
నల్లని వస్త్రధారణలో బోల్డ్ గా కనపడి అలరించిన దీపికా !
దీపికా మరొకసారి తన అందంతో, సెక్సీ లుక్తో అలరించి, తన అభిమానుల మనసులను కట్టిపడేసింది. రోజుల క్రితం, ఆమె తన ఇన్స్ట్రాగ్రం లో సెన్సువల్ లుక్కుతో ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్గా ఉన్నా దుస్తులను ధరించిన ఫొటోలను అప్లోడ్ చేసింది. అలానే ఈ మధ్య GQ బెస్ట్ డ్రెస్స్డ్ నైట్ షోలో మరోసారి తన డ్రెస్సింగ్తో మనల్ని ఆకట్టుకుంది. అదే ఈవెంట్లో చాలా మంది స్టార్స్ నేహా శర్మ, రీచా చధా, శ్రద్ధా కపూర్, ఎల్లి అవ్రమ్, వాలుశ్చ ది సౌసా వంటి వారు హాజరయ్యారు, వారందరి కన్నా దీపికానే మరింత ఆకర్షణగా నిలిచింది.
దివా అనే ఫ్యాషన్ డిజైనర్ వారు, ముంబైలో గల, JW మారోట్లో ఒక ప్రత్యేకమైన ఈవెనింగ్ను కండక్ట్ చేశారు. అందులో లో-దుస్తులను అందంగా ప్రజెంట్ చేసే దుస్తులను గూర్చి ప్రజెంట్ చేశారు. ఇందులో పాల్గొన్నా దీపిక తన లోదుస్తులను కనబడేలా చేసే స్టైలిష్ లుక్ కోసం తను ఫుల్ బ్లాక్ కలర్లో ఉన్న దుస్తులను ధరించింది. ఎవరైతే దీపిక కూల్ లుక్తో అలరిస్తోందని భావించారో, వాళ్లందరికీ ఈ పద్మావతి స్టార్ డిఫరెంటుగా తన బోల్డ్ సైడ్ లుక్లో కనిపించి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చింది. దీపిక ఎప్పుడో ఒకరకమైన ఔట్ ఫిట్స్తో కనిపిస్తుందని కామెంట్ చేసే వారికి, ఏ రకంగా సమాధానం ఇచ్చింది.

దీపిక తనకాళ్ళు కనిపించేలా ట్రాన్స్ప్లాంట్ ప్యాంట్ను ధరించి, దానికి మ్యాచింగ్గా కర్ఫ్తాన్ స్టైల్ టాప్ను ధరించింది. అలాగే తన డ్రెస్ v నెక్ షేపులో ఉండటంవల్ల తన భుజాలను హైలెట్ చేసే విధంగా ఉంది. దీపికా ధరించిన ఈ అవుట్ ఫిట్ అందరిలోనూ బాగా నోటీసు అయ్యింది. తను ఈ బ్లాక్ ట్రాన్స్ప్లాంట్ డ్రెస్లో మరింత ఆకర్షనీయంగా నిలిచింది.
ఈమె తాజా డీవీ మేకప్ను, సున్నితమైన డాంగర్లు, చక్కని కేశాలంకరణతో ఆమె గుండ్రమైన రూపాన్ని కలిగి ఉంది. ఈ విధంగా ఆమె ప్రతి అంగుళం అద్భుతమైన సోయగాలతో అందరిని ఆకట్టుకునేలా కనిపించింది.
దీపికను ఈ బ్లాక్ డ్రెస్లో చూసిన ఎవరైనా మంత్రముగ్ధులు కావలసిందే. మీరు కూడా, అవునా !



Click it and Unblock the Notifications
