కేన్స్ లో తళతళ మెరిసిన..మురిసిన మన ముద్దుగుమ్మలు..!

Posted By:
Subscribe to Boldsky

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్..అత్యుత్తమ చిత్రాలన్నింటినీ ప్రదర్శించే వేదిక ఇది. అయితే అద్భుతమైన చిత్రాలకే కాదు..ఆకట్టుకునే ఫ్యాషన్లకు కూడా ఈ చిత్రోత్సవం పెట్టింది పేరు...ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సినిమా వేడకు ప్రారంభమైనది.

Indian celebreties at cannes film festival 2017

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమవ్వడమే కాదు, ఈ సంవత్సరం వేడుకల్లో మన దేశం నుండి చాలా మంది ముద్దుగుమ్మలు పాల్గొంటున్నారు కూడా. బాలీవుడ్ నుండి దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, సోనమ్ కపూర్, మల్లికా షెరావత్ తో పాటు అమీ జాక్సన్, శ్రుతీ హాసన్ కూడా రెడ్ కార్పెన్ ను మైరపింపచేయడానికి సిద్దమైపోయారు.

కేవలం దీపికా పదుకే మాత్రమే కాదు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ తడిసి ముద్దైలా అందాలను ఒలకబోసిన మన స్టార్స్ సెలబ్రెటీలు మరికొందరిని అంద్భుతమైన ఫ్యాషన్ మెరుగులను మీరు కూడా తరించండి..

ఇప్పటికే దీపికా పదుకొనే కళ్ళ తిప్పుకోనివ్వని సెక్సీ అందాలతో, ఫ్యాషన్ డిజైనర్ దుస్తులతో ఆకట్టుకుంటే, ఆమెకు మల్లికా షెరావత్ కూడా తోడవడంతో కేన్స్ రెడ్ కార్పెట్ తళతళ మెరిసిపోయింది. మరి వారు ఎలాంటి దుస్తులతో సెక్స్ లో అథిరత మహారథులను అలరించారో ఒకసారి చూద్దాం...

కేవలం దీపికా పదుకే మాత్రమే కాదు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ తడిసి ముద్దైలా అందాలను ఒలకబోసిన మన స్టార్స్ సెలబ్రెటీలు మరికొందరిని అంద్భుతమైన ఫ్యాషన్ మెరుగులను మీరు కూడా తరించండి..

కేన్స్ వేడకలో మొదటి అప్పియరెన్స్ లో ఎరుపు రంగు గౌన్ లో మెరిసిపోయింది. ఒరిట్జ్ స్టూడియోస్ రూపొందించిన ఈ డ్రెస్ తో పాటు ప్రకాశవంతమూన నీలం రంగు ఐ లైనర్ వేసుకుని ఆకట్టుకుంది. డ్రెస్ కి మ్యాచింగ్ గా బంగారు రంగు కఫ్ కూడా పెట్టుకుంది. ఈ డ్రెస్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉయ్యాలూగుతూ ..ఎరుపు రంగు డ్యాన్సింగ్ డాల్ లా కనిపించింది.

కేవలం దీపికా పదుకే మాత్రమే కాదు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ తడిసి ముద్దైలా అందాలను ఒలకబోసిన మన స్టార్స్ సెలబ్రెటీలు మరికొందరిని అంద్భుతమైన ఫ్యాషన్ మెరుగులను మీరు కూడా తరించండి..

కేన్స్ లో రెండో అప్పియరెన్స్ గా ప్రెస్ ఇంటర్వ్యూలకు లేత పర్పుల్ రంగు గాల్వాన్ డ్రెస్ వేసుకుని హాజరైంది దీపిక. ఈ డ్రెస్సుతో పాటు హైబన్ వేసుకున్న ఆమె ఫ్యాషన్ పండితులను కూడా ఆకట్టుకుంది.

Indian celebreties at cannes film festival 2017

ఇక మూడోది అసలైన రెడ్ కార్పెట్ అప్పియరెన్స్...దీనికోసం దీపికి ద్రాక్షపండు రంగు షీర్ గౌన్ ని ఎంపిక చేసుకుని అందరి చూపులను తనపైనే పడేలా ఆకర్షించింది. ఈ వన్ షోల్డర్ మార్చెసా గౌన్ లో దీపిక బోల్డ్ గా కనిపించదని చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ ద్వారా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా చేసింది. దీనికి మ్యాచింగ్ గా థీవ్స్ ధరించినా డీ గ్రీసెగెనో రూపొందించిన స్టుడెడ్ ఇయర్ రింగ్స్ , చేతి ఉంగరం ఆమె రెడ్ కార్పెట్ అందానికి మరింత వన్నె తెచ్చాయి.

Indian celebreties at cannes film festival 2017

కేవలం దీపికా పదుకే మాత్రమే కాదు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ తడిసి ముద్దైలా అందాలను ఒలకబోసిన మన స్టార్స్ సెలబ్రెటీలు మరికొందరిని అంద్భుతమైన ఫ్యాషన్ మెరుగులను మీరు కూడా తరించండి..

Indian celebreties at cannes film festival 2017

కేన్స్ లో మెరిసిన మన సెలబ్రెటీలు

Indian celebreties at Cannes Flim Festival 2017

English summary

Indian celebreties at cannes film festival 2017

Indian celebreties at Cannes Flim Festival 2017
Subscribe Newsletter