Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
సోమవారపు వోటింగ్:ఈ వారం మీ మదిని దోచుకున్న డ్రెస్స్ ఏది??
హ్యాపీ మండే.వీకెండ్ ఎలా గడిచింది ప్రియమైన ఫ్యాషన్ ప్రేమికులారా??అలాగే వీకెండ్ ఫ్యాషన్ ఎలా ఉంది??సూపర్ గా ఉందా ఏదో అలా అలానా?? సూపర్‌గా ఉందనో, ఏదో అలా అలా ఉందో అని మాట్లాడుకునే ముందు ఈ వారం బెస్ట్ డ్రెస్స్డ్ సెలిబ్రిటీస్ ని చూద్దామా.
ఈ వారపు ఫ్యాషన్ అంతా కాక్‌టెయిల్స్ మరియూ పార్టీలు.అవును, అర్ధమయ్యింది కదా ఈ పార్టీలలో ఈవెనింగ్ గౌన్లు, డ్రెస్సెస్ ని ఎక్కువగా ధరించారని??
కత్రీనా కైఫ్ మరూన్ కలర్ ఈవెనింగ్ గౌనులో అధ్భుతం గా ఉంటే, ప్రముఖ డిజైనర్ పేర్నియా ఏమో ఫిష్ కట్ గౌను ని ఎంచుకుంది.ఎయిర్ లిఫ్ట్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమా హీరోయిన్ నిమ్రత్ ధరించిన దుస్తులు మది దోచేటట్లున్నాయి.

ఇది ఇలా ఉంటే మరో పక్క దీపికా, సోనం ఏమో ముదురు రంగులకే తమ వోటు అన్నారు.ఎర్రటి కేప్ తో ఉన్న టూ పీస్ ని దీపిక ధరిస్తే సోనం ఏమో చాక్లెట్ బ్రౌన్ బాల్ గౌను ధరించింది.
ఈ దుస్తులు చూసాకా మీకు కూడా వీకెండ్ పార్టీలకి ఏమి ధరించాలో టిప్స్ దొరికాయి కదా.
మీకు ఈ వారమంతా బాగుండాలని మా కోరిక. అలాగే ఎవరి డ్రెస్ బాగుందో వోటు వెయ్యడం మరచిపోకండే.బాలీవుడ్ కి సబంధించిన మరిన్ని ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మా ఇన్స్‌టాగ్రాం "బోల్డ్ స్కై ఇన్స్‌టాగ్రాం" (Boldsky Instagram)ని ఫాలో అయిపోండి.



Click it and Unblock the Notifications
