Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
రెడ్ కార్పెట్ పై స్పెషల్ ఎట్రాక్షన్ గా టైటానిక్ కపుల్.. కేట్, లియోనార్డో
టైటానిక్ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన.. హాంట్ లవ్లీ కపుల్ లియోనార్డో, కేట్. వీళిద్దరూ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఈ జంట మెరిసిపోయింది. ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

టైటానిక్ సినిమా అంటేనే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఇక ఇందులో నటనతో అందరినీ మెప్పించిన ఆ జంట అందరకీ ఇష్టమే. టైటానిక్ సినిమాలో రోన్, జాక్ లుగా నటించిన కేట్, లియోనార్డ్ మరోసారి ఆస్కార్ రెడ్ కార్పెట్ పై జంటగా కనిపించడంతో.. అందరి చూపులు వారిపైనే వాలాయి.

ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని.. హాట్ అండ్ సెక్సీగా కనిపించారు. లియోనార్డో అర్మానీ డిజైనర్ సూట్ లో మెరిసిపోతే.. కేట స్ట్రాప్ లెస్ బ్లాక్ డ్రెస్ లో ఎట్రాక్టివ్ గా కనిపించింది. చాలా స్టైలిష్ గా ఉన్న కేట్ డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. డైమండ్ యాక్సెసరీస్ ధరించడంతో.. మరింత గార్జియస్ గా కనిపించింది కేట్.



Click it and Unblock the Notifications
