Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
స్టార్ సిగ్నేచర్ స్టైల్ : రాణీ ముఖర్జీకి ఇష్టమైన బార్డర్ చీరలు
రాణి ముఖర్జీ నిన్న ఆదిరా అనే పాపకు కేటీ జన్మనిచ్చింది. ఆమె చాలా సంతోషంగా ఉన్నది. ఆమె విషయాన్నీ ట్విట్టర్ లో ట్విట్ చేయగానే అభినందనల వెళ్ళువ సంభవించింది. రిషి కపూర్ జంట అభినందనలు చెప్పితే కరణ్ జోహార్ అయితే నేను మావయ్యను అయ్యాను అని సంతోషంగా ట్విట్ చేసాడు. ఇది ఒక అద్భుతమైన వార్త కాదు? కొత్త ఉత్తేజం తల్లి, తండ్రి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం రాణి గురించి చర్చ వచ్చింది కాబట్టి కొత్త తల్లి యొక్క శైలిని కవర్ చేయాలనే ఆలోచన మాకు వచ్చింది. ఈ వ్యాసం ద్వారా మేము రాణికి అభినందనల బహుమతి అందిస్తున్నాం.
ప్రస్తుతం రాణి ముఖర్జీ బాలీవుడ్ నుండి తాత్కాలిక విరామం తీసుకుంది. ఇప్పుడు పాప జన్మించాక వెండి తెరపై రాణి అలరిస్తుందని అనుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా రాణి ధరించిన అందమైన చీరలను చూసారా. మేము రాణి చీరలను ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే ఆమె చీర బోర్డర్స్ చాలా బాగుంటాయి. ఆమె ఎంపిక చేసుకున్న చీరల స్టైల్ మరియు బోర్డర్స్ చాలా బాగుంటాయి. మేము ఈ వివాహ సీజన్ కోసం రాణి చీరల ఆలోచనలను పంచుకుందామని అనుకుంటున్నాం.
మేము చాలా పబ్లిక్ కార్యక్రమాలలో రాణి చీరల ప్రత్యేకమైన బోర్డర్స్ ని చూసి ఆశ్చర్యపోయాం. ఆమె పబ్లిక్ కార్యక్రమాలలో కనిపించిన ప్రతి సారి మమ్మల్ని కనువిందు చేస్తుంది. ఇప్పుడు రాణి యొక్క చీరల బోర్డర్స్ మీద ఒక లుక్ వేద్దాం. వివాహ సీజన్ కోసం షాపింగ్ చేయడానికి రాణి యొక్క స్టైల్ ని తెలుసుకుందాం.

తెలుపు చీర మీద ఎరుపు బోర్డర్
ఇక్కడ రాణి సాదా తెలుపు చీర మీద ఎర్రని బోర్డర్ తో ఉంది. ఆమె పూర్తిగా దానికి వ్యతిరేకంగా నల్లని స్లీవ్ జాకెట్టు ధరించింది.

తెలుపు చీరతో వెల్వెట్ ఎరుపు మరియు గోల్డెన్ బోర్డర్
తెలుగు సాదా చీర మీద వెల్వెట్ ఎరుపు మరియు గోల్డెన్ బోర్డర్ తో చీర మొత్తం అదిరిపోతుంది. వెల్వెట్ మరియు క్లిష్టమైన గోల్డ్ బోర్డర్ చీరను ఉత్తమంగా ఉంచుతుంది.

ఎరుపు మరియు వెండి కోటా బోర్డర్ తో చెక్స్ చీర
ఈ చీర ఉత్తమమైన బాగం చెక్స్ మరియు వెండి కోటా యొక్క కలయికతో ఉంది. కోటా ఎరుపు వెల్వెట్ లైనింగ్ తో కూర్చబడింది.

గోల్డెన్ బోర్డర్ తో ఎరుపు చీర
ఈ ఎరుపు నెట్ చీర అంచు కేవలం అదనంగా పైకి ఏమ్బోజ్ అయ్యి ఉంటుంది. భారీ బట్ట యొక్క అంచు బంగారు డిజైన్లతో విబిన్నంగా ఉంటుంది.

రెడ్ బోర్డర్ తో పసుపు చీర
మళ్ళీ ఒక సాధారణ పసుపు చీరకు ఒక ఎరుపు అంచు మంచి హైలైట్ గా ఉంటుంది. మునుపటి వాటితో పోలిస్తే ఇక్కడ,బోర్డర్ పల్చగా ఉంటుంది. వెండి మరియు ఆకుపచ్చ బోర్డర్ యొక్క ఒక అదనపు లైనింగ్ ఉంటుంది.



Click it and Unblock the Notifications