Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
నయనతార బ్యూటిఫుల్.. క్యూట్ శారీ లుక్ : ఫర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ స్టైల్
అసలే ఇది.. ఎక్స్ పోజింగ్ సమరం జరుగుతున్న సమయం. హీరోయిన్లు తక్కువ బట్టలతో ఎక్కవ లాభాలు కాన్సెప్ట్‌తో ముందుకెళ్తున్న యుగం. దానికి తోడు హీరోయిన్లకీ వ్యాంపులకీ అడ్డురేఖలు తొలిగిపోయిన సమయమూ ఇదే. ఇక చెప్పేదేముందీ తెరజాణలు వలపు వాకిళ్ళలోకి ప్రేక్ష ప్రియులను ఆహ్వానించడంలో తెగ పోటీలు పడిపోతున్నారు. తమకంటే.. తమకు ఏం తక్కువని మరీ ఇరగదీసేస్తున్నారు. అది... ప్రేక్షకుల పాలిట అందాల వానగా మారి ఆనందాల పంట పండిస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చీరకట్టులో కనిపించే అమ్మాయిల అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. చీరకు మరింత వన్నె తెచ్చేది జాకెట్. కాలంతో పోటీపడుతూ నిత్యం కొత్తగా కనిపించడానికి సినీతారలు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. యువతకి ఫ్యాషన్స్ వీరి ద్వారానే పరిచయం అవుతుంటాయి. హీరోయిన్ స్టైలిష్‌గా కనిపిస్తేనే సినిమాకు నిండుదనం ఉంటుంది. ఈ కారణంగానే ఆధునిక డిజైన్లు బాలీవుడ్‌ను అక్కడ నుండి టాలీవుడ్‌ను చేరుకుంటున్నాయి.
ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త డిజైన్లు సృష్టించడంలో నిత్యం శ్రమిస్తుంటారు. ఇప్పుడు చీరకు మళ్లి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఫ్యాషన్స్ పేరుతో చుడీదార్, జీన్స్ వచ్చినా సరే చీరకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ మద్యన చాలా మంది హీరోన్లు ఏ ఈవెంట్లో చూసినాన మోడ్రన్ బ్లౌజ్ డిజైన్స్ మరియు డిఫరెంట్ డిజైన్ శారీలలో కనిపిస్తూ ఇటు పాటు అందరినీ అద్భుతంగా ఆకర్షించేస్తున్నారు. మరి చీరకట్టు ఒకటే అయినా చీరలో ఒంపుసొంపులు వేరు, అందంలో కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంటారు. అలా వివిధ రకాలా చీరకట్టలో నయనతార క్యూట్ లుక్స్ సొంతం చేసుకుంది.
నయనతార మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ యాక్టర్స్. ప్రస్తుతరోజుల్లో నయనతార కెరీర్ అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు. సౌత్ ఇండియన్ మూవీస్ లో చాలా బిజీగా గడుపుతున్నది. ఆ మద్యన సినిమాలు చేయకుండా బ్రేక్ తీసుకున్నా నయనతార ఇప్పుడు,సినిమాలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నది.
నయనతార సినిమాల్లో ఎంత గ్లామర్ గా , కనిపించినా పబ్లిక్ ఫంక్షన్స్ చాలా డీసెంట్ గా కనిపిస్తుంటారు. సౌత్ ఇండియన్ కల్చర్ కు ఫర్ఫెక్ట్ గా తయారై కనిపిస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టైల్లో నయనతార చాలా సింపుల్ గా ..ఆకర్షణీయంగా ఉంది. శారీ స్టైలింగ్ చాలా ఫర్ఫెక్ట్ గా ఉంది . నయన్ శారీ లుక్ చాల సింపుల్ గా మరియు అద్భుతంగా ఉంది. మరి ఈ స్టిల్స్ ఏంటో మీరు కూడా చూస్తారా..?

నియాన్ గ్రీన్ + లైట్ గ్రే శారీ:
లైట్ గ్రే మరియు నియాన్ గ్రీన్ సిల్క్ శారీలో చాలా అద్భుతంగా కనిపించింది. విజయ్ అవార్డ్స్ కోసం చాలా సింపుల్ గా బోట్ నెక్ బ్లౌ చాలా సింపుల్ మేకప్ ఫర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.

బ్లూ జార్జెట్ శారీ:
సిల్వర్ మెమ్ కోసం ధరించిన బ్లూ జార్జెంట్ శారీ చాలా సింపుల్ గా అందంగా ఉంది.

పింక్ అండ్ బ్లాక్ శారీ:
స్లీక్ బ్లాక్ షిఫాన్ శారీలో చాలా అద్భుతంగా ఉండి. బ్రోకేడ్ బ్లౌజ్ హైలైట్ అయ్యింది.

వైట్ అండ్ రెడ్ శారీ:
వైట్ అండ్ రెడ్ కలర్ శారీలో చాలా అద్భుతంగా ఉంది. చాలా సింపుల్ గా అందంగా ఉంది. అద్భుతమైన బ్లౌజ్ మీదకు బెంగాలి శారీ చాలా అద్భుతంగా ఉంటుంది.

ప్రింటెడ్ బ్లాక్ శారీ:
బోట్ నెక్ బ్లౌజ్ మీదకు ధరించిన ప్రింటెడ్ బ్లాక్ శారీ చాలా అద్భుతంగా ఉండి

ఎల్లో శారీ:
ఈ శారీలో చాలా ట్రెడిషనల్ లుక్ లో నయన్ చాలా అద్భుతంగా ఉన్నారు. ఎల్లో హెవీ బార్డర్ శారీ బ్లౌజ్ తో చాలా అద్భుతంగా ఉంది.

ది డ్యూల టోన్ శారీ:
డ్యూయల్ టోన్ శిఫాన్ శారీలో చాలా అద్భుతంగా ఉండి . మినిమల్ మేకప్ అద్భుతంగా ఆకట్టుకొన్నది

బ్రైట్ కలర్స్:
ఇది శారీ కాదు, కానీ సూట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది . ఇన్నీ ట్రెడిషినల్ డ్రెస్సులో చాలా సింపుల్ గా బ్రైట్ గా కనిపించింది.

మెరూన్ రెడ్ మరియు ఆరెంజ్ కాబినేషన్
మెరూన్ రెడ్ మరియు ఆరెంజ్ కాబినేషన్ శారీ చాలా అందంగా ఉంది.

హీరోయిన్ స్టైలిష్‌గా కనిపిస్తేనే
హీరోయిన్ స్టైలిష్‌గా కనిపిస్తేనే సినిమాకు నిండుదనం ఉంటుంది.

చీరకు మరింత వన్నె తెచ్చేది జాకెట్.
చీరకు మరింత వన్నె తెచ్చేది జాకెట్.

నయనతార క్యూట్ శారీ లుక్
ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త డిజైన్లు సృష్టించడంలో నిత్యం శ్రమిస్తుంటారు.

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్

నయనతార క్యూట్ శారీ లుక్
చీరలో నయనతార హాట్ అండ్ క్యూట్ లుక్స్



Click it and Unblock the Notifications