Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అలీయా బట్ క్యూట్ అండ్ లవ్లీ అప్పియరెన్స్
బీ టౌన్ లో స్వీట్ హార్ట్ ఆలియా భట్ చురుకుదనం మరియు స్కూల్ అమ్మాయి పాత్రలకు ప్రసిద్ది చెందింది. ఆమె కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే బీ టౌన్ లో తన హవాను చాటుతుంది. ఇమేకు సినిమా బాక్ గ్రౌండ్ ఉన్నది.

ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అయిన ఆమె తండ్రికి దక్కుతుంది. 'హైవే' మరియు '2 స్టేట్స్' వంటి సినిమాల్లో ఆమె నటన మరింత మెరుగుపడింది.'స్టూడెంట్ అఫ్ ది ఇయర్' సినిమా ద్వారా కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ నుండి అలియా భట్ సినీ రంగ ప్రవేశం జరిగింది.

ఈ సినిమాలో ఆమె లవ్లీగా కనిపించిన, ఒక నటిగా 'హైవే' సినిమా ద్వారా గుర్తింపు పొందింది. అందమైన అమ్మాయి వ్యక్తిత్వం అండ్ సిల్లీగా ఉండే అలియాను ఎల్లప్పుడూ బాలీవుడ్ లో చిన్నపిల్లగానే చూసేవారు.

మేము కాస్మోపాలిటన్ అక్టోబర్ సంచిక ముఖచిత్రం చూసినపుడు కానీ, మేము మా అభిప్రాయంను అనుమానించడం ప్రారంభించారు. ఎందుకంటే కవర్ పేజీ మీద అలియా చాలా అద్భుతంగా ఉంది. ఒక్క లైన్ లో చెప్పాలంటే, ఆమె బోల్డ్ మరియు అందమైన దానికి ఉదాహరణగా ఉంది.
Read in Hindi: ‘शानदार’ की आलिया भट्ट बनीं कॉस्मोपॉलिटन की कवर गर्ल
Read in Kannada: ಕಾಸ್ಮೋಪಾಲಿಟನ್ ಮುಖಪುಟದಲ್ಲಿ-ಮಿಂಚಿದ ಆಲಿಯಾ ಭಟ್
Read in Malayalam: ആലിയ ഭട്ട്, കോസ്മോപോളിറ്റന് കവറില്
Read in Tamil: பாலிவுட்டின் "செல்லாக்குட்டி" அலியா பட்டின் குறும்புத்தனமான புகைப்படங்கள்!



Click it and Unblock the Notifications
