Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
లాస్ ఏంజిల్స్ లో తన అందంతో మలైకా అభిమానుల ప్రాణం ఎలా తోడేస్తుందో చూస్తారా?
లాస్ ఏంజిల్స్ లో తన అందంతో మలైకా అభిమానుల ప్రాణం ఎలా తోడేస్తుందో చూస్తారా?
ఆమెకు ఎవరి తోడైనా కావాలా? లేదు, మలైకా అరోరా ఖాన్ లా లా ల్యాండ్- లాస్ ఏంజిల్స్ ను ఒంటరి బాటసారిలా చుట్టేస్తోంది. సోషల్ మీడియాలో నమ్మశక్యం కానీ విధంగా తన అందాలను ఆరేస్తూ మనకి పదేపదే మత్తెక్కిస్తుంది.
ఈ అందాల సూపర్ మోడల్ మరియు నటీమణి, తాను "డిస్కవర్ LA" అనే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు చాలా ఉత్సాహంగా ఉందని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా లాస్ ఏంజిల్స్ యొక్క అందాలను, ఆ నగరం లో కళల యొక్క విశిష్టతను మనకు పరిచయం చేయడమే ఆమె పని. తప్పకుండా ఆమె తన వ్యాఖ్యానంతో మనందరిని లాస్ ఏంజిల్స్ వెళ్లే నెక్స్ట్ ఫ్లయిట్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కి కూర్చునేలా చేస్తుంది.

గ్రాఫిటీ వాల్ ముందు నుంచొని పోజులివ్వడం దగ్గర నుండి, ఫ్రెస్కో కేఫ్ వద్ద స్మూతీని సిప్ చేయడం వరకు, ఆ నగరంలో ప్రతి అంశాన్ని గురించి తనదైన శైలిలో సొగసుగా విశేషాలను తెలియజేస్తుంది. ఏ విషయంలో అయినా ఆమె శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె క్రీడాకారుల దుస్తుల్లో అయినా లేదా హుందాగా ఉండే గౌనుల్లో అయినా తన సోయాగంతో వీక్షకుల వెన్నులో చలి పుట్టిస్తుంది. ఏ సందర్భానికైనా తగిన దుస్తులు తయారుగా ఉండే విధంగా ఆమె తన లగేజ్ సర్దుకుంది.

చూసే వారు చొంగ కార్చుకోవాలంటే ఎలా వస్త్రధారణ చేసుకోవాలో ఆమెను చూసే నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆమె ధరించిన పసుపురంగు బటన్లతో ఉన్న ఆఫ్-షోల్డర్ డ్రెస్ మరియు డెనిమ్ జీన్స్ పై ధరించిన తెల్లని సెక్సీ క్రాప్ టాప్, దానిపై గ్రాఫిక్ డెనిమ్ జాకెట్ అద్భుతః అన్నట్లు ఉన్నాయి.
ఆమె ఏ రకమైన దుస్తులు ధరించిందో తెలుసుకోవడానికి మీరందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదా! ఇక్కడ ఆమె LA డైరీలో నుండి కొన్ని ఫోటోలను మీకోసం అందిస్తున్నాము, చూసి నోరు వెళ్ళబెట్టకండే!






Click it and Unblock the Notifications
