ఆస్కార్ వేడుకలకు బ్రా, అండర్ వేర్ వేసుకోకుండా వచ్చి అందాలన్నీ చూపించిన హీరోయిన్స్

Subscribe to Boldsky

ఆస్కార్స్ 2018 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఒక రేంజ్ లో జరిగింది. ఈ 90వ 'ఆస్కార్‌' అవార్డుల ప్రదానోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో హాజరయ్యారు.

వ్యాఖ్యాతగా జిమ్మీ కిమ్మెల్‌

వ్యాఖ్యాతగా జిమ్మీ కిమ్మెల్‌

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

డ్రెసెలు అదిరిపోయాయి

డ్రెసెలు అదిరిపోయాయి

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో స్పీచ్ లు, స్టార్స్ వేసుకున్న డ్రెస్స్ లు అదిరిపోయాయి. వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ వేసిన జోకులు అందరినీ నవ్వించాయి.

ఎవరైతే తక్కువగా ప్రసంగిస్తారో

ఎవరైతే తక్కువగా ప్రసంగిస్తారో

అవార్డు ప్రకటించగానే పరిగెత్తుకుని రాకండి.. కాసేపు కూర్చొని మీ పేరేనో కాదో తేల్చుకుని స్టేజీ మీదకు రండని అన్నాడు. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న సెలబ్రిటీల్లో ఎవరైతే తక్కువగా ప్రసంగిస్తారో వారికి జెట్‌ స్కై అవార్డు ప్రకటిస్తానని చమత్కరించారు.

అందాలను చూపించి వైరల్ గా మారారు

అందాలను చూపించి వైరల్ గా మారారు

90వ ‘ఆస్కార్‌' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కొందరు స్టార్స్ వేసుకొచ్చిన డ్రెస్సెస్ ను చూస్తూ మతిపోవాల్సిందే. అయితే గతంలో కూడా ఆస్కార్ అవార్డ్స్ కు వచ్చిన స్టార్స్ తమ అందాలను చూపించి వైరల్ గా మారారు.

బ్రా వేసుకోకుండా

బ్రా వేసుకోకుండా

ఒక స్టార్ లోపల బ్రా వేసుకోకుండా తన అందాలన్నీ చూపించింది. మరో స్టార్ తన ఎద సంపద మొత్తం ఎగిసిపడేలా చేసి అందరినీ దృష్టిని తన వైపు మరల్చుకుంది.

గత ఆస్కార్ వార్డ్రోబ్ విశేషాలు

గత ఆస్కార్ వార్డ్రోబ్ విశేషాలు

‘ఆస్కార్‌' 2018 అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గత ఆస్కార్ వార్డ్రోబ్ విశేషాలను ఒక్కసారి చూద్దాం. గత ఆస్కార్‌ ఆవార్డుల వేడుకలో హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో లోదుస్తులు వేసుకోకుండా వచ్చారని అంతటా వార్తలు వచ్చాయి.

బ్లాంకా బ్లాంకో

బ్లాంకా బ్లాంకో

గతంలో పసుపురంగు గౌను ధరించి వేదికపై తళుక్కున మెరిసిన బ్లాంకా బ్లాంకో గౌన్ కాస్త అసౌకర్యంగా ఉండటంతో ఇబ్బంది పడింది. ఆమె అండర్‌వేర్ ధరించకుండానే ఆస్కార్ వేడుకలో ఫొటోలకు ఫోజు ఇచ్చిందని అందరూ గుసగుసలాడారు.

చర్మంలో కలిసిపోయే దుస్తులు

చర్మంలో కలిసిపోయే దుస్తులు

బ్లాంకా బ్లాంకో ప్రైవేట్ పార్ట్స్ మొత్తం బయటకు కనపడడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఆమె మాత్రం తాను అప్పుడు లోదుస్తులు ధరించాను. కాకపోతే చర్మంలో కలిసిపోయే దుస్తులు ధరించడం వల్ల నా లోదుస్తులు కనపడలేదు గానీ నేను మాత్రం లోదుస్తులు ధరించాను అని నిర్భయంగా చెప్పి మళ్లీ సంచలనం సృష్టించింది బ్లాంకా బ్లాంకో .

నగ్నంగా లేను

నగ్నంగా లేను

తన కు ఆస్కార్ అవార్డులంటే చాలా గౌరవం ఉందని, చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించే మనస్తత్వం తనది కాదంటూ బ్లాంకో అప్పట్లో మీడియాపై మండిపడింది ఈ హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో.

ఒట్టి పుకారే

ఒట్టి పుకారే

ఇక తాను ఆ రోజు నగ్నంగా లేనని, తన ప్రైవేట్‌ పార్ట్స్‌ బయటకు కనిపించాయనడం ఒట్టి పుకారేనని కూడా స్పష్టం చేసింది.

వక్షోజాలు మొత్తం బయటకు వచ్చాయి

వక్షోజాలు మొత్తం బయటకు వచ్చాయి

ఇక గతేడాది ఆస్కార్ అవార్డ్స్ లో మారియా కెరీ వక్షోజాలు మొత్తం బయటకు వచ్చాయి. అమెరికన్ పాప్ సింగర్ మారియా కెరీ తన చనుమొనలు బయటకు వచ్చేటట్లు డ్రెస్ వేసుకొని వచ్చి సంచలనం రేపింది. ప్రపంచవ్యాప్తంగా మారియా కెరీ పాటలకు విశేష్టమైన అభిమానులు ఉన్నారు.

మారియా కెరీ ఎద సంపద

మారియా కెరీ ఎద సంపద

మారియా కెరీ ఆస్కార్ 2017కు నడిచి వస్తుంటే ఆమె ఎద సంపద మొత్తం బయటకు వచ్చింది. కెమెరా కళ్లన్నీ ఆమె వక్షోజాల అందాలను చూపించడంలో నిమగ్నమైపోయాయి. అలా 2017 ఆస్కార్ వేడుకలో అమెరికన్ పాప్ సింగర్ మారియా కెరీ హైలెట్ గా నిలిచింది.

ఎమ్మా స్టోన్ 2015

ఎమ్మా స్టోన్ 2015

ఎమ్మా స్టోన్ 2015 ఆస్కార్ వేడుకలకు అండర్ వేర్ ధరించకుండా హాజరైంది. తాను వేసుకున్న గ్రీన్ డ్రెస్ కు తొడల దగ్గర నుంచి చీలిక ఉండడంతో కెమెరా కళ్లకి ఆమె ప్రైవేట్ పార్ట్స్ మొత్తం కూడా కనపడ్డాయి.

జెన్నిఫర్ లోపెజ్

జెన్నిఫర్ లోపెజ్

జెన్నిఫర్ లోపెజ్ 2012 ఆస్కార్ వేడుకలో నిప్ స్లిప్ తో అందరినీ మైమరిపించింది. ఆమె వక్షోజాలు మొత్తం బయటకు కనిపించాయి. అలాగే ఆమె చనుమొనలు కూడా బయటకు కనిపించడంతో అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

గ్వినెత్ పాల్ట్రో

గ్వినెత్ పాల్ట్రో

గ్వినేత్ పాల్ట్రో 2002 ఆస్కార్ వేడుకలో బ్రా వేసుకోకుండా వచ్చి తన ఎద అందాలను మొత్తం చూపించింది. పలుచగా ఉండే డ్రెస్ లో ఆమె వక్షోజాలు మొత్తం బయటకు కనిపించాయి. అప్పట్లో ఈ ఫొటోను కళ్లప్పగించి చూశారు.

చార్లీజ్ థెరాన్

చార్లీజ్ థెరాన్

చార్లీజ్ థెరాన్ 2000 సంవత్సరంలో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో హైలెట్ గా నిలిచారు. తన బ్యాక్ అందాలను చూపించి అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేశారు అప్పుడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    oscars wardrobe malfunctions: blanca blanco, emma stone and other celebs who flashed more than they intended

    oscars wardrobe malfunctions: blanca blanco, emma stone and other celebs who flashed more than they intended
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more