Latest Updates
-
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?
Lakme Fashion Week 2023: బ్లూ కలర్ ఔట్‌ఫిట్‌లో ఆకట్టుకున్న శిల్పా శెట్టి
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో రెండో రోజు లైమ్‌రిక్ డిజైన్స్ లో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గార్జియస్ గా కనిపించింది. ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి షో స్టాపర్ గా వచ్చింది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ ఈవెంట్‌లలో ఒకటి లాక్మే ఫ్యాషన్ వీక్. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాక్మే ఫ్యాషన్ షోలో అద్భుతమైన డిజైనర్ దుస్తులు ధరించి సినీ సెలబ్రిటీలు, మోడల్స్ పాల్గొంటున్నారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 అంచనాలకు తగ్గట్లుగానే సాగుతోంది. ఎంతో మంది డిజైనర్లు తమ డిజైన్లతో ఫ్యాషన్ ఈవెంట్ ను కలర్ ఫుల్ గా మారుస్తున్నారు. వివిధ రకాల డిజైనర్ డ్రెస్సుల్లో మోడల్స్ ర్యాంప్ పై హొయలు పోతున్నారు. క్రేజీ, ట్రెండీ, ఔట్ ఆఫ్ ది బాక్స్ డిజైన్లతో లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ అట్టహాసంగా సాగుతోంది.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో రెండో రోజు బాలీవుడ్ బ్యూటీలు పాల్గొన్నారు. సీనియర్ నటి శిల్పా శెట్టి మెస్మరైజింగ్ ఔట్ ఫిట్ లో కనిపించి అలరించారు. లైమ్రిక్ తీర్చిద్దిదిన బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో శిల్పా శెట్టి అద్భుతః అనిపించింది.

వెస్టర్న్ తరహా ఔట్ ఫిట్ లో శిల్పా శెట్టి అలరించింది. పీకాక్ డిజైన్ తో ఈ ఔట్ ఫిట్ ను తీర్చిదిద్దారు మేకర్స్.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 లో భాగంగా శిల్పా శెట్టి వేసుకున్న ఈ ఔట్ ఫిట్ ను లైమ్రిక్ తీర్చిదిద్దారు.

క్రేజీగా కనిపిస్తున్న ఈ ఔట్ ఫిట్ పైకి లాంగ్ కోట్ ఇచ్చారు. దీనిని అలా భుజాలపై వేసుకుని శిల్పా స్టైల్ చేసింది.

ఈ ఔట్ ఫిట్ పైకి శిల్పా శెట్టి వెరీ మినిమల్ యాక్ససెరీస్ ధరించింది. వైన్ రెడ్ షేడ్ లిప్ స్టిక్ వేసుకుంది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి మంచి లుక్ ను తీసుకువచ్చింది.



Click it and Unblock the Notifications
